నిజామాబాద్Alumni Meet Bodhan | ఆత్మీయ పలకరింపులు.. గత జ్ఞాపకాల పున:స్మరణాలు.. ఘనంగా పూర్వ విద్యార్థుల...

Alumni Meet Bodhan | ఆత్మీయ పలకరింపులు.. గత జ్ఞాపకాల పున:స్మరణాలు.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

బోధన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1996–99 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పట్టణంలోని శర్బతి కెనాల్​ వద్ద మహాలక్ష్మి ఫంక్షన్ హాల్​లో ఈ కార్యక్రమం జరిగింది.

అక్షరటుడే, బోధన్​: Alumni Meet Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్ (bodhan) పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College bodhan) 1996–99 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం(College Reunion) నిర్వహించారు. పట్టణంలోని శర్బతి కెనాల్​ వద్ద గల మహాలక్ష్మి ఫంక్షన్ హాల్​లో ఈ కార్యక్రమం జరిగింది.

Alumni Meet Bodhan | పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ..

చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పిలుచుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఆనాటి కళాశాల అనుభవాలను నెమరు వేసుకున్నారు.

ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఆయా రంగాలకు సంబంధించిన విషయాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా రోజంతా ఆనందంగా గడిపారు.

మరోసారి అందరూ తప్పకుండా కలుసుకోవాలని తీర్మానించుకుని వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుభాష్​, గౌతం, సాయిరెడ్డి, జగదీష్​, నర్సింలు, శ్రీనివాస్​రెడ్డి, మంగ్రాం, శిరీష, మమత, సంధ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Ghost SIM Operation | ఘోస్ట్ సిమ్‌ల గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...