Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Annamalai New Party | అన్నామలై కొత్త పార్టీ.. రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటన!

Naresh Chandan
Last updated: June 5, 2026, 10:08 pm 10:08 pm
Naresh Chandan
Share
Annamalai New Party

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Annamalai New Party | తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ (BJP) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. తన భవిష్యత్తు కార్యాచరణను అధికారికంగా ప్రకటించారు.

తమిళనాడులో సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తూ.. ఒక బలమైన ‘మూవ్‌మెంట్’ (ఉద్యమం) ద్వారా త్వరలోనే ఒక నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

Annamalai New Party | ‘ఉద్యమం’ ద్వారా ప్రజల్లోకి..

తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడిస్తూ అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మొదట ఒక ప్రజా ఉద్యమంగా ప్రజల్లోకి వెళ్తామని, ఆ తర్వాత అది పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని స్పష్టం చేశారు.

తమిళనాడులో వంశపారంపర్య, ఒకే వ్యక్తి చుట్టూ తిరిగే (Cult politics) రాజకీయాలకు స్వస్తి పలికి.. సామాన్యుడికి పెద్దపీట వేసేందుకే ఈ అడుగు వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Annamalai

Annamalai New Party | వచ్చే అన్ని ఎన్నికల్లోనూ పోటీ!

రాబోయే రోజుల్లో తమిళనాడులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నుంచి, రాబోయే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల వరకు అన్నింటిలోనూ తన కొత్త పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు.

జాతీయ పార్టీలు తమిళ ప్రజల ఆకాంక్షలను, వారి భాషను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాయని, అందుకే ప్రాంతీయ అజెండాతో సరికొత్త ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు వస్తున్నామని వివరించారు.

Annamalai

Annamalai New Party | సూపర్‌స్టార్ రజనీకాంత్ సలహాలు..

ఈ సందర్భంగా అన్నామలై ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను కొత్త పార్టీని స్థాపించే విషయమై కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి చర్చించానని, ఆయన నుంచి పలు విలువైన సలహాలు, సూచనలు తీసుకున్నానని తెలిపారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరిణామాల అనంతరం అన్నామలై తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే నటుడు విజయ్ సరికొత్త పార్టీతో దూసుకుపోతుండగా.. ఇప్పుడు అన్నామలై కూడా కొత్త పార్టీ ప్రకటించడంతో తమిళనాట బహుముఖ పోరు తప్పేలా లేదు.

Congress Rajya Sabha Candidates | రాహుల్ గాంధీ సన్నిహితులకు పెద్దపీట:…

TAGGED:AnnamalaiAnnamalai MovementAnnamalai New PartyAnnamalai Quits BJPNew Political Party TNRajinikanth AnnamalaiTamil Nadu electionsTamil Nadu politics
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Medicover Hospitals Nizamabad | Medicover Hospitals Nizamabad | మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Next Article TGPSC DyEO Recruitment TGPSC DyEO Recruitment | TGPSC నోటిఫికేషన్: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ HM గ్రేడ్-I ఉద్యోగాల భర్తీకి ప్రకటన
1 Comment
  • Pingback: Raja Singh Comments | రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Operation Sindoor
జాతీయం

Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

By Srinivas Kolluri
Modi Foreign Tour
జాతీయంఅంతర్జాతీయం

Modi Foreign Tour | ఐదు దేశాల పర్యటనకు బయలు దేరిన మోదీ.. కీలక అంశాలపై చర్చించనున్న ప్రధాని

By Srinivas Kolluri
Vijay Congress Support
జాతీయం

Vijay CM Tamil Nadu| తమిళనాట ‘విజయ్’ శకం షురూ.. మే 7న ప్రమాణ స్వీకారం!

By Shivam nagarani
Nanded Tiruchanur Train
జాతీయం

Nanded Tiruchanur Train | నాందేడ్​ – తిరుచానూరు రైలు క్రమబద్ధీకరణ

By Srinivas Kolluri
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.