Shivam nagarani

Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Follow:
2037 Articles

Bathukamma 2026 | తెలంగాణ సంస్కృతికి ప్రతీక ‘బతుకమ్మ’.. తొమ్మిది రోజుల పండుగ విశేషాలివే..!

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వెనుక అద్భుతమైన చారిత్రక నేపథ్యం ఉంది.

Mahalaya Amavasya 2026 | మహాలయ అమావాస్య రోజు ఇలా చేస్తే చాలు.. పితృదేవతల ఆశీస్సులు మీ సొంతం..

హిందూ ధర్మంలో పూర్వీకులను స్మరించుకుని, వారి రుణాలు తీర్చే పవిత్ర కాలమే పితృపక్షం.

NMC Medical Advertising Rules | వైద్య రంగంలో వ్యాపార ప్రకటనలకు చెక్.. ఎన్ఎంసీ సంచలన మార్గదర్శకాలు

వైద్య రంగాన్ని పట్టిపీడిస్తున్న వ్యాపారాత్మక ధోరణులకు, ఆసుపత్రుల పేరిట జరిగే దగాకోరు ప్రచారాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అత్యంత కీలకమైన…

Meta Muse AI | ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ‘మ్యూస్’ AI అసిస్టెంట్.. ఇక మీ పనులన్నీ చిటికెలో

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుల కోసం మరో శక్తివంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌ను పరిచయం చేసింది.

Rice Prices Telangana AP | బియ్యం ధరలకు రెక్కలు..? మరీ సామాన్యులకు తిప్పలేనా?

తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చొన్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

Hyderabad Water Crisis | ఎల్ నినో ఎఫెక్ట్.. భాగ్యనగర వాసులకు నీటి గండం తప్పదా?

వేసవి కాలం ఇంకా రాకముందే భాగ్యనగర వాసులకు తాగునీటి తిప్పలు మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్ 3 కి సర్వం సిద్ధం.. 21 దేశాల నుండి 146 మంది రైడర్ల రిజిస్ట్రేషన్లు పూర్తి!

ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీ ఆధారిత సూపర్‌క్రాస్ లీగ్‌గా పేరుగాంచిన 'ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్' (ISRL) సీజన్ 3 కి సంబంధించిన రైడర్ల రిజిస్ట్రేషన్…

ABHFL Berhampur Branch | ఒడిశాలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ విస్తరణ.. బ్రహ్మపురంలో నూతన బ్రాంచ్ ప్రారంభం

ప్రముఖ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన 'ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్' (ABHFL) తన…

Sudhakar Ramakrishna CDK | సీడీకే గ్లోబల్ నూతన అధ్యక్షుడిగా , సీఈఓగా సుధాకర్ రామకృష్ణ నియామకం!

ఆటోమోటివ్ రిటైల్ సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన సీడీకే (CDK Global) తన నూతన అధ్యక్షుడిగా (President) , సీఈఓగా (CEO) సుధాకర్…

Battis Wali Smile | ‘బత్తిస్ వాలీ స్మైల్’.. బంధన్ మ్యూచువల్ ఫండ్ సరికొత్త క్యాంపెయిన్!

నెల చివరి రోజు రాగానే అందరి మదిలో మెదిలే ప్రశ్న.. 31 తర్వాత ఏ వస్తుంది? సాధారణంగా అందరూ '1వ తేదీ' అని సమాధానం…

Indian Alcohol Industry | భారత ఆల్కోబెవ్ మార్కెట్ విలువ రూ. 6.2 లక్షల కోట్లు : ఇస్వాయ్ నివేదిక

భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పన , ప్రభుత్వ ఖజానాకు ఆల్కహాలిక్ బెవరేజెస్ (ఆల్కోబెవ్) పరిశ్రమ భారీ స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు ఇంటర్నేషనల్ స్పిరిట్స్…

IOAA 2026 | అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర ఒలింపియాడ్‌లో అలెన్ విద్యార్థుల సంచలనం .. గోల్డ్, సిల్వర్ మెడల్స్ కైవసం

వియత్నాంలోని హనోయ్ వేదికగా జరిగిన 19వ అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర , ఖగోళ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ (IOAA 2026) లో కోటలోని 'అలెన్…

CDSL IdeaThon 2.0 | సీడీఎస్ఎల్ ‘రీఇమేజిన్ ఐడియాథాన్ 2.0’ ప్రారంభం.. విద్యార్థులకు అద్భుత అవకాశం

ప్రపంచ పెట్టుబడిదారుల వారోత్సవాలు (World Investor Week 2026) సందర్భంగా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (CDSL) 'రీఇమేజిన్ ఐడియాథాన్ 2.0'ను ప్రారంభించింది.

Sandalwood Tilak | పూజల్లో గంధం ఎందుకు తప్పనిసరి?.. దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఆంతర్యం ఇదే..!

సనాతన ధర్మంలో చందనానికి (గంధం) అత్యంత పవిత్రమైన స్థానం ఉంది.

Chandrababu Delhi Tour | హస్తినకు సీఎం చంద్రబాబు.. మోదీతో పాటు కేంద్రమంత్రులతో వరుస భేటీలు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.