Shivam nagarani

Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Follow:
1606 Articles

Congress Government | కాంగ్రెస్ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పాలన ఖాయం: కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Kalyan Jewellers Rajahmundry | రాజమండ్రిలో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్.. గ్రాండ్‌గా ఓపెన్ చేసిన నాగార్జున ..

ప్రముఖ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జ్యువెలర్స్ రాజమండ్రిలోని మల్లినా నగర్‌లో తన నూతన షోరూమ్‌ను ఘనంగా ప్రారంభించింది.

Iron Ore Waste | ఏఎం/ఎన్‌ఎస్ ఇండియా, ఐకార్-ఐఏఆర్ఐ కీలక ఒప్పందం!

వ్యవసాయ రంగంలో ఇనుప ఖనిజ వ్యర్థాల (ఐఓటీ) సుస్థిర వినియోగంపై అధునాతన పరిశోధనలు చేసేందుకు ఆర్సెలార్ మిట్టల్ నిప్పోన్ స్టీల్ ఇండియా (ఏఎం/ఎన్‌ఎస్ ఇండియా),…

Lam Research Skill Training | సెమీకండక్టర్ రంగంలో నైపుణ్యాభివృద్ధికి లామ్ రీసెర్చ్ పెద్దపీట.. వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక శిక్షణ

సెమీకండక్టర్ తయారీ పరికరాలు, టెక్నాలజీ పరిష్కారాల్లో అగ్రగామి సంస్థ అయిన 'లామ్ రీసెర్చ్' మానవ వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.

Hyderabad Global Knowledge Hub | హైదరాబాద్‌లో గ్లోబల్ విద్యా సంస్థల క్యాంపస్‌లు.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి 'గ్లోబల్ నాలెడ్జ్ హబ్'గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని…

Telangana RTC | ఆర్టీసీలో విప్లవాత్మక మార్పులు.. నంబర్‌ వన్‌గా తెలంగాణ : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువ చేసేలా వెయ్యి రోజుల పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి…

Modi SCO Group Photo | ఎస్‌సీఓ సమ్మిట్ వేదికగా పాక్ చీప్ ట్రిక్స్.. ఒక్క ఫొటోతో ప్లాన్ రివర్స్ చేసిన మోదీ

అంతర్జాతీయ వేదికలపై అనుచితంగా వ్యవహరించడంలో పాకిస్తాన్ మరోసారి తన నైజాన్ని చాటుకుంది.

Brishti Mukherjee Suicide | మమతా బెనర్జీ ఇంట తీవ్ర విషాదం.. సోదరుడి కుమార్తె ఆత్మహత్య

పశ్చిమ బెంగాల్  మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Heart Liver Kidney Health | గుండె, కాలేయం, కిడ్నీల సంరక్షణ మన చేతుల్లోనే.. నిపుణుల సలహాలు ఇవే!

శరీరంలోని గుండె, కాలేయం, కిడ్నీలు సక్రమంగా పనిచేస్తున్నంత కాలం మనం వాటి గురించి పెద్దగా పట్టించుకోము.

HYDRA Commissioner Ranganath | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Kalyana Lakshmi Schemes | కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై కీలక తీర్పు.. మధ్యంతర స్టే ఎత్తివేసిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల అమలుపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Telangana Congress | ఢిల్లీకి మంత్రి కొండా సురేఖ.. టీ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన పరిణామాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Bandi Sanjay | ఇందిరమ్మ రాజ్యమంటే ఇదా?.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు అరెస్ట్ కావడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా…

Nepal Floods | నేపాల్‌లో వరద విలయం.. ఒకే ఇంట్లో లభ్యమైన 23 మృతదేహాలు

నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల కారణంగా పెను విషాదం చోటుచేసుకుంది.