Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Bandi Sanjay Students | విద్యార్థులకు బండి సంజయ్ ‘గిఫ్ట్’.. సైకిళ్ల పంపిణీ

కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్( Bandi Sanjay)  నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

Shivam nagarani
Last updated: June 13, 2026, 3:16 pm 3:16 pm
Shivam nagarani
Share
Bandi Sanjay Students

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Sanjay Students | కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్( Bandi Sanjay)  నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చదువులో పేదరికం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఆయన రెండు కీలక ప్రకటనలు చేశారు.

Bandi Sanjay Students |ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లు:

గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ‘మోదీ గిఫ్ట్’ పేరుతో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుండి బడులకు వచ్చే విద్యార్థుల ప్రయాణ కష్టాలను దృష్టిలో ఉంచుకుని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా వీటిని సమకూరుస్తున్నారు.
bandisanjay.1

 

Bandi Sanjay Students |సొంత జీతంతో పరీక్ష ఫీజులు..

ప్రభుత్వ బడుల్లో చదివే వారిలో అధిక శాతం మంది పేద, కార్మిక కుటుంబాలకు చెందిన వారేనని మంత్రి పేర్కొన్నారు. పరీక్ష ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న దాదాపు 12 వేల మంది విద్యార్థులకు, తన సొంత జీతం నుండే పరీక్ష ఫీజులను చెల్లించనున్నట్లు ఆయన సంచలన ప్రకటన చేశారు.

Bandi Sanjay Students | హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు..

ఎంపీగా గెలిచిన తర్వాత, నియోజకవర్గంలోని విద్యార్థుల బాధ్యతను ఈ స్థాయిలో భుజానికెత్తుకోవడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంత్రి నిర్ణయంతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల పరిధిలోని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Missing Girl Jaanu | కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినా.. దొరకని జాను ఆచూకీ

TAGGED:bandi sanjayCSR InitiativeExam Fee SupportFree Cycles SchemeGovernment School StudentsKarimnagar MPlatest newsstudent welfareTelangana educationtelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article KTR On SIR KTR On SIR | ఎస్​ఐఆర్​పై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్​
Next Article Matrimonial Fraud Case Matrimonial Fraud Case | మ్యాట్రిమోనియల్ ఘరానా మోసం.. 25 మంది మహిళలను బురిడీ కొట్టించి చివరకు!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Inter Board Merger
బ్లాగ్తెలంగాణ

Inter Board Merger | ఇంటర్​ బోర్డు విలీనం ప్రతిపాదన.. విద్యా సంస్కరణా..? లేక విద్యా వ్యవస్థపై ప్రయోగమా..?

By Balla Sandeep Kumar
Kavitha Remarks
తెలంగాణ

Kavitha Remarks | రాష్ట్రంలో కేటీఆర్​ పాలన నడుస్తోంది.. కవిత సంచలన వ్యాఖ్యలు

By Balla Sandeep Kumar
KTR On SIR
తెలంగాణ

KTR On SIR | ఎస్​ఐఆర్​పై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్​

By Balla Sandeep Kumar
Karimnagar Welfare Scam
తెలంగాణకరీంనగర్

Karimnagar Welfare Scam | కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్‌లో అక్రమాలు.. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ అరెస్టు

By Naresh Chandan
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.