Stock Market Today | మిక్స్‌డ్‌గా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్ ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ నష్టాలతో ఉండడంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Unlock the Pulse of the Present
Just for You
Recent News
BLO Attack Case | బీఎల్‌వోపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కామారెడ్డి పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది.
Shabad Murders Case | షాబాద్ హత్యల కేసు.. ఎస్సై, సీఐల సస్పెన్షన్
షాబాద్ హత్యల కేసులో అధికారులు చర్యలు చేపట్టారు. పోక్సో కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారు.
Renjal Model School | రెంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ
రెంజల్ మోడల్ స్కూల్‌లో అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపాల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
Bheemgal Oora Panduga | భీమ్‌గల్‌లో ఊర పండుగకు వేళాయె.. రెండు రోజుల పాటు వేడుకలు!
అత్యంత భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా నిర్వహించే 'ఊర పండుగ'కు నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో సర్వం సిద్ధమైంది.
Cobra in Scooter | స్కూటీలో నాగుపాము ప్రత్యక్షం.. కామారెడ్డిలో ఘటన
ఇంటినుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి స్కూటీలో నాగుపాము ప్రత్యక్షమైంది.
Telangana University Recruitment | తెయూలో నియామక ప్రక్రియ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
తెలంగాణ యూనివర్సిటీలో 2012 నియామక ప్రక్రియ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని బాధితుడు వెంకట్ నాయక్ కోరారు.
Rainwater Harvesting | ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టాలి
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి అపార్ట్‌మెంట్, గేటెడ్ కమ్యూనిటీ వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి బాధ్యతగా స్వీకరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు.
Tata Sumo Robbery | టాటా సుమోలో వచ్చి దోపిడీ దొంగల హల్చల్.. భయాందోళనలో ప్రజలు..
నిజామాబాద్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు, మెడికల్ షాప్ దోపిడీకి పాల్పడడం సంచలనంగా మారింది.
Congress Created Drought | ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు : కేటీఆర్
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Pawan Kalyan Surgery | పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్ విజయవంతం
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్ విజయవంతం అయింది. ఆయన భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ కాగా.. కుడి భుజానికి శస్త్ర చికిత్స చేశారు.
RS Praveen Kumar | సీఎం వెంటనే రాజీనామా చేయాలి : ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేస్తే పోలీసులు ఏం చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
UPI New Zealand Fast Payments | యూపీఐతో న్యూజిలాండ్ ‘ఫాస్ట్ పేమెంట్’ అనుసంధానం : ప్రధాని మోదీ
భారత్‌లోని యూపీఐని న్యూజిలాండ్ ఫాస్ట్-పేమెంట్ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.
Jaggareddy | హరీశ్‌రావుపై పోటీ చేస్తా.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే హరీశ్‌రావుపై పోటీ చేస్తానన్నారు.
Duplicate Voter ID | రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు..
ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష విధిస్తామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
Trump Warning | 1000 మిసైళ్లు రెడీగా ఉన్నాయి.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌పై దాడి చేయడానికి వెయ్యి క్షిపణులు రెడీగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Mini Games

Wordle
Guess words from 4 to 11 letters and create your own puzzles.

Letter Boxed
Create words using letters around the square.

Magic Tiles
Match elements and keep your chain going.

Chess Reply
Play Historic chess games.