Bodhan RTC Bus Accident | ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు మృతి

ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి చెందింది.

Srinivas Kolluri

అక్షరటుడే, బోధన్: Bodhan RTC Bus Accident| ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన బోధన్​ మండలం (Bodhan Mandal)లో చోటు చేసుకుంది.

బోధన్ మండలం సిద్దాపూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సు కిందపడి వృద్ధురాలు మృతి చెందింది . బోధన్ డిపోకు చెందిన బస్సు బికినీల్లి నుండి బోధన్​ వస్తుండగా సిద్దాపూర్ వద్ద శేష భాయ్ అనే వృద్ధురాలు బస్సు దిగే క్రమంలో కింద పడిపోయింది. దీంతో బస్సు వెనుక టైర్లు ఆమె కాళ్ల మీద నుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. బోధన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kamareddy SI Transfer | వీఆర్‌లోకి ఎస్సై..! క్రమశిక్షణ చర్యల్లో భాగమేనా..?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *