బిజినెస్
Paytm Wallet Services | పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. వాలెట్ సర్వీసులకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!
మదుపర్ల కొనుగోళ్ల మద్దతుతో వన్97 కమ్యూనికేషన్స్ షేరు ధర ఇంట్రాడేలో రూ. 1,960 మార్కును తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Lasted బిజినెస్
Stock Market Flat | ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 64 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
Ride Hailing GST | రైడ్-హెయిలింగ్ యాప్స్‌పై జీఎస్టీ భారం.. ఇస్యా సెంటర్ సంచలన రిపోర్ట్
రోజువారీ రవాణా కోసం మనం ఆశ్రయించే ఆటోలు, క్యాబ్‌ల యాప్స్ (రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్స్) త్వరలో మరింత ప్రియం కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు.
Realme P4R 5G | భారీ బ్యాటరీతో రియల్మీ ఫోన్ రిలీజ్..
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Realme P4R 5G | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో మోడల్‌ను రిలీజ్ చేసింది.…
Stock Market Gains | భారీ లాభాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 538 పాయింట్లు, నిఫ్టీ 147 పాయింట్ల లాభంతో ఉన్నాయి.
CMR Green IPO | అ‘ధర’గొట్టిన ఐపీవో.. 43 శాతం లాభాలతో లిస్టయిన ‘సీఎంఆర్’
సీఎంఆర్ గ్రీన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించింది.
Tata Motors June Offers | టాటా మోటార్స్ జూన్ ఆఫర్స్.. పలు మోడళ్లపై భారీ ప్రయోజనాల ప్రకటన
టాటా మోటార్స్ జూన్ నెల ఆఫర్లను ప్రకటించింది. పలు మోడళ్లపై భారీ ప్రయోజనాలను అందించనున్నట్లు తెలిపింది.
Infinix Budget Smartphone | ఇన్ఫినిక్స్ నుంచి మరో స్మార్ట్ ఫోన్.. 12 నుంచి సేల్ ప్రారంభం
ఇన్ఫినిక్స్ కంపెనీ భారత్‌లో మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈనెల 12 నుంచి సేల్ ప్రారంభం కానుంది.
June 10 Gold Prices | పసిడి మార్కెట్లో ఒడుదుడుకులు.. స్థిరంగా వెండి ధరలు.. అమెరికా డేటాపైనే ఇన్వెస్టర్ల కన్ను!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 10 Gold Prices | దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్న పసిడి, వెండి ధరలు నేడు (బుధవారం)…