బిజినెస్
Forever52 Makeup Contest | మేకప్ ఆర్టిస్టులకు గోల్డెన్ ఛాన్స్.. దుబాయ్‌లో అంతర్జాతీయ శిక్షణ పొందే అద్భుత అవకాశం
మేకప్ కళను కేవలం తమ స్వస్థలాలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటున్న కళాకారులకు ‘ఫరెవర్52’ సంస్థ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
Lasted బిజినెస్
Symbiotec Pharma IPO | ఫ్లాట్‌గా లిస్టయినా.. పైకి ఎగబాకిన ఫార్మా కంపెనీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ఫార్మా ల్యాబ్ కంపెనీ షేర్లు లిస్టయ్యాయి.
Skyways Air IPO | లాజిస్టిక్ కంపెనీ ఐపీవోలు ఫ్లాప్.. 10 శాతం నష్టాలలో లిస్టయిన స్కైవేస్ ఏయిర్ కంపెనీ
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం మరో మెయిన్ బోర్డు కంపెనీ స్కైవేస్ ఏయిర్ లిమిటెడ్ షేర్లు లిస్టయ్యాయి.
Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాట పట్టింది.
Hi-Tech Engineers IPO | హైటెక్ ఇంజినీర్స్.. లిస్టింగ్ అదుర్స్
హై-టెక్ ఇంజినీర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు లిస్టింగ్‌లో అదరగొట్టాయి. ఐపీవో ఇన్వెస్టర్లకు 40 శాతానికిపైగా లాభాలను అందించాయి.
Sep 01 Gold Prices | తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు.. వెండి పరిస్థితి ఏమిటంటే..
దేశవ్యాప్తంగా వెండి ధర గ్రాముకు ₹254.90, కిలోకు ₹2,54,900గా నమోదైంది. పశ్చిమ, ఉత్తర భారత నగరాల్లో కిలో వెండి ధర ₹2,54,900 వద్ద ఉండగా, చెన్నై, హైదరాబాద్,…
Sep 01 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ క్యూస్..నష్టాలతో ప్రారంభం కానున్న దేశీయ మార్కెట్
గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్ గా సాగుతున్నాయి. మన మార్కెట్లు సైతం నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Karur Vysya Bank Branches| కరూర్ వైశ్యా బ్యాంక్ జోరు.. దేశవ్యాప్తంగా ఒకే రోజు 16 కొత్త శాఖలు ప్రారంభం
కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) సోమవారం దేశవ్యాప్తంగా ఒకే రోజు 16 కొత్త శాఖలను ప్రారంభించి తన నెట్‌వర్క్‌ను 919కి విస్తరించింది.
PhonePe UPI 123Pay | ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ పేమెంట్లు
గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేని వినియోగదారుల కోసం ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం 'ఫోన్‌పే' సోమవారం 'యూపీఐ 123పే' సేవలను అధికారికంగా ప్రారంభించింది.