అంతర్జాతీయం
Sheikh Hamdan | ఎంతో ఆప్యాయత.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను పరామర్శించిన UAE ఉప ప్రధాని హమ్దాన్
చికిత్సలో ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను హమ్దాన్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
Lasted అంతర్జాతీయం
BRICS Security Cooperation | బ్రిక్స్ దేశాల భద్రతా సలహాదారులతో సమావేశమైన ప్రధాని
గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్య అంశాలకు మద్దతు ఇవ్వడం, మరింత సురక్షితమైన, సమ్మిళిత ప్రపంచ నిర్మాణానికి తోడ్పడడం తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు.
Ajit Doval BRICS Security | కొత్త భద్రతా సవాళ్లపై అప్రమత్తంగా ఉండాలి : అజిత్ దోవల్
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కొత్త భద్రతా సవాళ్లు, ఉగ్రవాద ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్ అన్నారు.
Kunal Shah WhatsApp CEO | వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా.. భారతీయ టెక్ రంగానికి మరో గౌరవం
ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా వినియోగదారులు కలిగిన వాట్సాప్‌కు భారతీయ వ్యాపారవేత్త నాయకత్వం వహించడం దేశ టెక్నాలజీ రంగానికి గర్వకారణంగా నిలిచింది.
Qatar Ras Laffan Explosion | ఖతార్ రస్‌లఫాన్‌లో భారీ పేలుడు.. 18 మంది గల్లంతు
ఖతార్‌లోని రస్‌లఫాన్ చమురు ఎక్స్‌పోర్టు టెర్మినల్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 54 మంది తీవ్రంగా గాయపడగా, మరో 18 మంది ఆచూకీ…
US Iran Peace Talks | అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం.. విఫలమైతే దాడులు చేస్తామన్న ట్రంప్
స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. పశ్చిమాసియాలో సంక్షోభాన్ని ముగించాలనే ఉద్దేశంతో రెండు దేశాలు చర్చల్లో పాల్గొన్నాయి.
Hormuz Strait Closure | హర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ శనివారం కీలక ప్రకటన చేసింది. అమెరికా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో జలసంధిని మూసివేశామని తెలిపింది.
Pakistan Civilian Handover | సరిహద్దుల్లో మానవత్వం: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత భారత్-పాక్ సైనికాధికారుల అరుదైన కరచాలనం!
నిరంతరం ఉద్రిక్తతలు, కాల్పుల మోతతో అట్టుడుకే భారత్–పాక్ నియంత్రణ రేఖ (LoC) వద్ద ఓ అరుదైన, హృదయాలను కదిలించే దృశ్యం ఆవిష్కృతమైంది.
Meloni counters Trump | ‘ఇటలీ ఎవరినీ వేడుకోదు’.. ట్రంప్‌నకు మెలోని స్ట్రాంగ్ కౌంటర్: ప్రపంచ వేదికపై ముదిరిన ‘దౌత్య’ వివాదం!
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, నాటో (NATO) నిధులు, అంతర్జాతీయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.