జాతీయం
Delimitation Bill in Lok Sabha | భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే మెగా కసరత్తు.. లోక్‌సభ, అసెంబ్లీ సీట్లలో 50 శాతం పెంపు! మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం కీలక ‘డీలిమిటేషన్ బిల్లు’!
2029 ఎన్నికల నాటికే 33% మహిళా రిజర్వేషన్లను అమలులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.
Lasted జాతీయం
E20 Petrol | ఈ20 పెట్రోల్‌పై క్లారిటీ.. వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందేనన్న కేంద్రం
దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే (E20) కార్యక్రమం ప్రస్తుతం కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
Karnataka SIR Process | ఓటు పోతే.. పథకాలు అందవు : కర్ణాటక సీఎం
కర్ణాటకలో ఎస్ఐఆర్ ప్రక్రియను ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సదాశివనగర్‌లోని తన నివాసంలో ప్రారంభించారు.
Modi Review Meeting | నేడు ప్రధాని మోదీ కీలక సమావేశం
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇవాళ ( జూన్ 30) సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
Indus Water | సింధు జలాలపై పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
సింధు నది జలాల విషయంలో భారత్‌ను రెచ్చగొట్టేలా పాక్ మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు.
Darbhanga Airport | దర్భంగా ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం
బిహార్‌లోని దర్భంగా విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో విమానం టైర్ పేలిపోయింది.
Assam Floods | అస్సాంలో వర్ష బీభత్సం.. భారీ నష్టం
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Nitin Nabin | డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువతకు నితిన్ నబిన్ సూచన
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nitin Nabin | యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఘట్కేసర్ వీబీఐటీ…
Ayodhya Donation Case | అయోధ్య విరాళాల కేసు.. అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీం
అయోధ్య విరాళాల దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.