నిజామాబాద్
Red Cross Society | రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా పోతన్కర్ లక్ష్మీనారాయణ
రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్‌గా పోతన్కర్ లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.
Lasted నిజామాబాద్
BC Welfare Committee | బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే భూపతిరెడ్డి
బీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి కమిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు.
Arvind Dharmapuri Foundation | అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయం: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలుస్తున్న అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు.
Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి.. : కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
Double Bedroom Houses | కేసీఆర్ కట్టిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారు..
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కట్టించిన ఇళ్లను ఇందిరమ్మ ఇళ్లుగా ఎలా పేరు మారుస్తారని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kamareddy Ganja Seizure | కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత
కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది.
Excise Employees Welfare | ఎక్సైజ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తాం..
జిల్లా ఎక్సైజ్ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ నూతన కమిటీ పేర్కొంది.
TGEJAC Dharna Nizamabad | 27న టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ధర్నా
టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆద్వర్యంలో ధర్నాచౌక్‌లో ఈనెల 27న ధర్నా నిర్వహించనున్నట్లు టీజీఈజేసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు.
Turmeric Farmers Honoured | పసుపుబోర్డు కార్యాలయంలో రైతులకు గవర్నర్ సన్మానం
నిజామాబాద్ నగరంలోని పసుపుబోర్డు కార్యాలయాన్ని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సందర్శించారు.