నిజామాబాద్
Eklavya School Kamareddy | ఏకలవ్య పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌గా నిలపాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
గాంధారి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
Lasted నిజామాబాద్
TGEJAC Dharna Nizamabad | 27న టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆధ్వర్యంలో ధర్నా
టీజీఈజేఏసీ నిజామాబాద్ ఆద్వర్యంలో ధర్నాచౌక్‌లో ఈనెల 27న ధర్నా నిర్వహించనున్నట్లు టీజీఈజేసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ తెలిపారు.
Turmeric Farmers Honoured | పసుపుబోర్డు కార్యాలయంలో రైతులకు గవర్నర్ సన్మానం
నిజామాబాద్ నగరంలోని పసుపుబోర్డు కార్యాలయాన్ని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సందర్శించారు.
Nasha Mukt Bharat | ‘నషా ముక్త్ భారత్’ కోసం యువత కృషి చేయాలి: గవర్నర్ శివ్ ప్రతాష్ శుక్లా
నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు.
Governor Shiv Pratap | ఇందూరుకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
రాష్ట్ర గవర్నర్ సి.శివ్ ప్రతాప్ శుక్లా జిల్లాకు చేరుకున్నారు. ఆయనకు ఎంపీ అర్వింద్ స్వాగతం పలికారు.
Snake Bite Death | ఎడపల్లిలో విషాదం.. పాముకాటుతో వ్యక్తి మృతి
ఎడపల్లి మండలం అంబెం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని పాము కాటు వేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Nizam Sagar Flood | పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్ట్.. నిజాంసాగర్‌కు కొనసాగుతున్న వరద
ఎగువ ప్రాంతాల నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది.
Former Sarpanch Murder | వర్నిలో కలకలం.. మాజీ సర్పంచ్ దారుణ హత్య
వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్ దారుణ హత్యకు గురయ్యాడు.
Rice Millers Vigilance Raids | రైస్ మిల్లులపై విజిలెన్స్ పంజా.. రెండు రైస్ మిల్లర్ల యజమానుల అరెస్ట్..?
కామారెడ్డి జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపారు.