నిజామాబాద్
Eklavya School Kamareddy | ఏకలవ్య పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌గా నిలపాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
గాంధారి ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలను రాష్ట్రస్థాయిలో నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
Lasted నిజామాబాద్
Sarpanch Forum President | సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడి ఎన్నిక చెల్లదు..
నిజామాబాద్ జిల్లాలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఓవ్యక్తి స్వయంగా ప్రకటించుకున్నాడని అతడి ఎన్నిక చెల్లదని ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి వెల్లడించారు.
Ration Rice Recycling | రేషన్ బియ్యం.. మిలర్లకు వరం.. యథేచ్ఛగా రీసైక్లింగ్ దందా
నిజామాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. కొందరు మిల్లర్లు దళారుల ద్వారా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేస్తున్నారు.
Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
Technical Education System | సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలి
రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యను యథాతథంగా కొనసాగించాలని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్ అక్షయ్ డిమాండ్ చేశారు.
SRSP Inflow | ఎస్సారెస్పీకి పెరుగుతున్న ఇన్‌ఫ్లో
రెండు,మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతోంది.
Gas Cylinder Auto | గ్యాస్‌సిలిండర్ ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం
గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
Chain Snatching | బస్టాండ్‌లో చైన్‌స్నాచింగ్.. ఇద్దరు మహిళల నగలు మాయం
ఉమ్మడిజిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.
Nizamabad Revenue Conclave | నిజామాబాద్ రెవెన్యూ కాంక్లేవ్‌లో ఉద్యోగుల ఐక్యతకు ప్రాధాన్యం
బాల్కొండలోని బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు గిఫ్ట్ ప్యాక్‌లు, అవసరమైన నిత్యావసర వస్తువులను అందజేశారు.