తెలంగాణ

Lasted తెలంగాణ

Sitarama Lift Irrigation | చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి

గోదావరి జలాలను గ్రావిటీ, లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతుల ద్వారా గరిష్టంగా వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Golconda Bonalu 2026 | గోల్కొండలో బోనాల సందడి.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

హైదరాబాద్​ నగరంలో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు.

Bandi Sanjay Reaction | పిల్లల మనసుల్లో మతచిచ్చు.. సెక్యులర్ వాదుల మౌనం ఎందుకు..? : బండి సంజయ్

హైదరాబాద్ సైదాబాద్‌లోని 'సక్సెస్' ప్రైవేట్ పాఠశాలలో హిందూ విద్యార్థులకు కల్మా, సురా ఫతేహా చదవాలని హోంవర్క్ ఇచ్చిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.

Beekeeping Training | గోనెపల్లిలో తేనెటీగల పెంపకానికి మంత్రి సీతక్క శ్రీకారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలం గొనెపల్లిలో మహిళా సాధికారత దిశగా సరికొత్త అడుగు పడింది.

Religious Teachings Schools | స్కూళ్లలో మతపరమైన బోధనలు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని ‘సక్సెస్’ అనే ప్రైవేట్ పాఠశాలలో మతపరమైన బోధనలు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.

KTR Revanth Comments | 76 సార్లు ఢిల్లీ వెళ్లారు.. 76 పైసలైనా తెచ్చారా?: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ విమర్శలు

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

మేడ్చల్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్!

ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ABHFL), తెలంగాణలో తన కార్యకలాపాలను విస్తరిస్తూ హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో కొత్త…

Suryapet ACB Trap | బోరు వేయడానికి అనుమతి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన భూగర్భ జల అధికారి

సూర్యాపేట జిల్లా భూగర్భ జల అధికారి మేఘవత్ బాలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.