తెలంగాణ
Medak job fraud | సచివాలయం ఉద్యోగినంటూ ఘరానా మోసం.. బిల్లులు, ఉద్యోగాల ఆశచూపి రూ.20.70 లక్షలు కాజేసిన యువకుడు!
రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో దశరథ్ నిలదీయగా, ఏకంగా ఒక నకిలీ ఉద్యోగ నియామక పత్రాన్ని సృష్టించి పంపించి మరీ బురిడీ కొట్టించాడు.
Lasted తెలంగాణ
ACB Raids | రవాణా కార్యాలయంలో ఏసీబీ సోదాలు.. ఏజెంట్ల దగ్గర నగదు స్వాధీనం
బండ్లగూడలో ఉన్న దక్షిణ జోన్ ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం ఆకస్మిక సోదాలు చేశారు.
ACB Raids NIMS Doctor | విలాసవంతమైన ఫ్లాట్లు, కార్లు.. నిమ్స్ డాక్టర్ అక్రమాస్తులు చూస్తే షాక్
నిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ ఇళ్లలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
Jurala Water Release | జూరాలకు నీరు విడుదల చేయండి.. కర్ణాటక సీఎంకు రేవంత్ విజ్ఞప్తి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
Telangana New Pensions | కొత్త పింఛన్ల పంపిణీకి సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
Chiranjeevi Blood Bank | రక్తం అమ్ముకుంటున్నారంటూ కామెంట్స్.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌పై గతంలో వచ్చిన విమర్శలు, నిందలపై తీవ్రంగా స్పందించారు.
GPO Bribe ACB | రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీపీవో
మంచిర్యాల జిల్లాలో రూ.80 వేల లంచం తీసుకుంటూ.. ఓ జీపీవో ఏసీబీ అధికారులకు దొరికాడు.
Ramchander Rao Arrest | జడ్చర్లలో ఉద్రిక్తత.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్
జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
TG Safe Inspections | డెయిరీ యూనిట్లలో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు
హయత్ నగర్‌లోని డెయిరీ యూనిట్లు, పంపిణీ కేంద్రాలలో టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు చేశారు.