నిజామాబాద్Drunk Driving Cases | వారంరోజుల్లో 151 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు.. సీపీ

Drunk Driving Cases | వారంరోజుల్లో 151 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు.. సీపీ

వారం రోజుల్లో 151 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving Cases | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుల్లో 151 డ్రంకన్​ డ్రైవ్​ కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Drunk Driving Cases | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్(Nizamabad Commissionerate)​ పరిధిలోని నిజామాబాద్​, బోధన్(Bodhan), అర్మూర్ డివిజన్ల పరిధిలో పోలీసులు వారంరోజుల పాటు డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 151మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిలో 11మందికి ఆయా న్యాయస్థానాలు జైలుశిక్ష విధించాయి. మిగిలిన వారికి రూ.10,40,000 జరిమానా వేశాయని తెలిపారు.

Drunk Driving Cases | మద్యం సేవించి వాహనాలు నడపవద్దు..

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సీపీ సూచించారు. డ్రంకన్​ డ్రైవ్​లో పట్టుబడితే ఆర్నెళ్లపాటు డ్రైవింగ్​ లైసెన్స్​ సస్పెండ్(Driving License Suspension)​ చేస్తామని హెచ్చరించారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపినప్పుడు ప్రమాదం జరిగితే ఎలాంటి ఇన్సూరెన్స్​ వర్తించదన్నారు.

ఇది కూడా చదవండి: Signal Free City| హైదరాబాద్‌కు త్రీ-లెవల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay TVK|విజయ్ సీఎం కావడంలో జాప్యం.. టీవీకే కార్యకర్త ఆత్మాహుతి యత్నం

అక్షరటుడే వెబ్‌డెస్క్: Vijay TVK| తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న...

Revanth Reddy Govt | కాంగ్రెస్ ప్రభుత్వ ఆయుష్షు సగం అయిపోయింది: జీవన్ రెడ్డి

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Govt | రేవంత్ రెడ్డి నేతృత్వంలోని...

Cognizant Layoffs | కాగ్నిజెంట్ ఉద్యోగులను వణికిస్తున్న ‘ప్రాజెక్ట్ లీవ్ ’.. భారతీయులపైనే ఎక్కువ ప్రభావం!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cognizant Layoffs | అంతటా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ వినియోగం...

Sand Tipper Accident | ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్.. పలువురికి గాయాలు

అక్షరటుడే, బాన్సువాడ: Sand Tipper Accident | ఓవర్‌లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న...