నిజామాబాద్Farmer Death Incident | బావిలో జారి పడి రైతు మృతి

Farmer Death Incident | బావిలో జారి పడి రైతు మృతి

వ్యవసాయ బావిలో జారిపడి రైతు మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్​లో చోటు చేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి: Farmer Death Incident | సొంత వ్యవసాయ పొలం వద్ద ఉన్న బావిలో కాలు జారిపడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండల (Sadasivanagar Mandal) కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది.

Farmer Death Incident | విషాదఛాయలు

గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మ జోగిని లింగం(50) ప్రతిరోజు మాదిరిగానే ఆదివారం రాత్రి పొలం దగ్గరికి వెళ్లాడు. ఉదయం అయినా ఇంకా తిరిగి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్ద అంతటా వెతికారు. ఎక్కడా లింగం జాడ కనిపించలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పొలం వద్ద ఉన్న బావి వద్ద కాలు జారిన ఆనవాళ్లు కనిపించడంతో బావిలో వెతకగా లింగం మృతదేహం లభ్యం అయింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లింగం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి..: Travels Bus Accident | ట్రావెల్స్​ బస్సు ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

GPO Assistants Demand | జీపీవోలకు అసిస్టెంట్లను నియమించాలి..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: GPO Assistants Demand | జిల్లాలో జీపీవోలకు...

Rahul Gandhi | మోదీకి దేశాన్ని నడపడం చేతకాదు.. రాహుల్​ గాంధీ విమర్శలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర...

Rashmi Gautam | బండి సంజయ్​ కుమారుడిపై పోక్సో కేసు.. రష్మీ సంచలన పోస్టు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rashmi Gautam | కేంద్ర మంత్రి బండి...

Mahabubnagar Road Accident | మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubnagar Road Accident | మహబూబ్‌నగర్ జిల్లా...