Tag: breaking news
Mumbai Fire Accident | ముంబయిలో భారీ అగ్నిప్రమాదం.. ఫర్నిచర్ గోడౌన్‌లో చెలరేగిన మంటలు
మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఆరు ఫైరింజన్లతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Helicopter Crash | అమెరికాలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
అమెరికాలో ఒక వార్తా సంస్థకు చెందిన హెలికాప్టర్ కూలిపోయింది.
Dancer Raju Arrest | సినిమా అవకాశాల పేరుతో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ‘ఢీ’ డ్యాన్సర్ రాజు అరెస్టు
సినిమా అవకాశాల పేరుతో రాజు తనను లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది.
Delhi Building Collapse | ఢిల్లీలో భవనం కూలిన ఘటన.. మూడు మృతదేహాల వెలికితీత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
తమను రక్షించాలంటూ కొందరు బాధితులు ఫోన్ల ద్వారా కుటుంబ సభ్యులకు, అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
Firecracker Factory Blast | యూపీలో తీవ్ర విషాదం.. బాణాసంచా కేంద్రం పేలి 8 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-కౌశాంబి సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక లైసెన్స్‌డ్ బాణాసంచా తయారీ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది.
Kolkata Hotel Fire | కోల్‌కతాలో అగ్ని ప్రమాదం.. 9 మంది మృతి
కోల్‌కతాలోని ఒక హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Tarapith Hotel Fire | హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
పశ్చిమ బెంగాల్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం ( ఆగస్టు 17 ) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Ashok Dham Stampede | ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి మృతి
బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ఉన్న అశోక్ ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట చోటు చేసుకుంది.
Ganga River Tragedy | గంగానదిలో నలుగురు బాలికల గల్లంతు
బీహార్‌లోని విషాదం చోటు చేసుకుంది. గంగా నదిలో స్నానం చేస్తుండగా నలుగురు బాలికలు గల్లంతయ్యారు.
Govindpet Road Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Colombia Earthquake | మృతుల దిబ్బగా కొలంబియా.. 130కు పైనే భూకంప మృతుల సంఖ్య..శిథిలాల కింద మరెందరో
భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భవనాల భద్రతపై అనుమానాలు ఉండటంతో అనేక ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత…
Colombia Earthquake | కొలంబియాను కుదిపేసిన శక్తివంతమైన భూకంపం.. 7.4 తీవ్రతతో ప్రకంపనలు.. 20 మంది దుర్మరణం
కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా అత్యవసర పరిస్థితిపై ప్రభుత్వ స్పందనను స్వయంగా పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు.