Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

LIC Share Price | ఎల్ఐసీకి ఏమయ్యింది?.. భారీగా పతనమైన షేరు ధర

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లు మంగళవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఒక్కో షేరు ధర 8.68 శాతం తగ్గింది.

shashi kiran Mottala
Last updated: August 4, 2026, 5:19 pm 5:19 pm
Shashi kiran Mottala
Share
LIC Share Price

అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC Share Price | ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ షేర్లు మంగళవారం భారీ పతనాన్ని చూశాయి. క్రితం ముగింపు ధర రూ. 428.50 తో పోల్చితే రూ. 35.50 డిస్కౌంట్‌తో మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం కాగా.. ఏ దశలోనూ కోలుకో ýకపోయింది. చివరికి 8.68 శాతం నష్టంతో రూ. 391.30 వద్ద స్థిరపడింది.

LIC Share Price | ఎందుకు పడిపోయిందంటే..

ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం (Central Government) 6.5 శాతం వాటాను విక్రయిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ఒక్కో షేరును రూ. 382 వద్ద అమ్మాలని నిర్ణయించింది. మొత్తం 82.22 కోట్లకు పైగా షేర్లను విక్రయించనుంది. ఈ ఇష్యూకు పూర్తి స్పందన లభిస్తే కేంద్ర ఖజానాకు రూ. 31 వేల కోట్లు సమకూరుతాయి. ఆఫర్ ఫర్ సేల్ మంగళవారం ప్రారంభమైంది. ప్రభుత్వం 11 శాతం డిస్కౌంట్‌తో విక్రయిస్తుండడంతో కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. బుధవారం రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఓఎఫ్ ఎస్ విండో ఓపెన్ అవనుంది.

ఇది కూడా చదవండి..: E20 Petrol | అమెరికా ఇథనాల్ దిగుమతులపై కేజ్రీవాల్ ఆగ్రహం..ఈ-20 విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్

TAGGED:Government DisinvestmentIndian stock marketLIC OFSLIC Share PriceLife Insurance CorporationPSU StocksShare Market Updatestock market news
shashi kiran Mottala
ByShashi kiran Mottala
Follow:
తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article OBC National Conference OBC National Conference | ఓబీసీ జాతీయ మహాసభలకు పెద్దఎత్తున తరలిరావాలి
Next Article Mohan Bhagwat Gen Z Mohan Bhagwat Gen Z | యువతను నిర్లక్ష్యం చేయలేమనే సత్యం ఇప్పుడైనా గ్రహించారు: అభిజీత్ దీప్కే
1 Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

Central Cabinet Expansion | ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కూర్పు... గురి తెలంగాణపై?.. మోడీ టీమ్‌లో కొత్త తెలంగాణ ముఖాలు.. 2028 ‘మిషన్’ కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్!
జాతీయం

Delimitation | నియోజకవర్గాల పునర్విభజన.. పీఎం ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదన

By Srinivas Kolluri
Bullet Train India
జాతీయం

Bullet Train India | బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ విడుదల.. ముంబై-అహ్మదాబాద్ ప్రయాణం ఇక మరింత వేగవంతం!

By Naresh Chandan
Stock Market Today
బిజినెస్​

Stock Market Today | ఎఫ్ఐఐ కొనుగోళ్ల మద్దతు.. భారీగా పెరిగిన సూచీలు

By Srinivas Kolluri
Special Intensive Revision
జాతీయం

Special Intensive Revision | ఓటర్ల జాబితా ఇక పక్కా.. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోకి ‘SIR’

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.