నిజామాబాద్Naikpod Merit Awards | 19న ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Naikpod Merit Awards | 19న ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

ప్రతి ఏడాదిలాగే ఆదివాసి నాయకపోడ్​ విద్యార్థులకు ప్రతిభాపురస్కాలు అందజేయనున్నట్లు జిల్లా సేవా సంఘం అధ్యక్షుడు గాండ్ల రాంచందర్​ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో జిల్లా నాయకపోడ్​ ఉద్యోగుల సేవా సంఘ అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

అక్షరటుడే, ఇందూరు: Naikpod Merit Awards | ప్రతి ఏడాదిలాగే ఆదివాసి నాయకపోడ్​ విద్యార్థులకు ఈసారి కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు నాయకపోడ్​ సేవా సంఘం జిల్లా(Nizamabad) అధ్యక్షుడు గాండ్ల రాంచందర్​ తెలిపారు.

ఈ మేరకు ఆదివారం ఆర్ ​అండ్ ​బీ గెస్ట్​హౌస్​లో జిల్లా నాయకపోడ్​ (Naikpod) ఉద్యోగుల సేవా సంఘ అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Naikpod Merit Awards | ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై సదస్సు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న ఆదివాసి నాయకపోడ్ విద్యార్థులకు, యువకులకు విద్య, ఉద్యోగ(Employment Guidance), ఉపాధి అవకాశాల మీద చైతన్య సదస్సు(Tribal Welfare) నిర్వహించనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ఎస్సెస్సీ ఇంటర్​, ఉన్నత విద్యలో ప్రతిభ చూపిన విద్యార్థులను సైతం పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు. పెర్కిట్​లోని భీమన్న దేవుని కల్యాణ మండలంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల సేవా సంఘం, జిల్లా సేవా సంఘం సహకారంతో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Bhageerath POCSO Case | బండి భగీరథ్​ కేసు.. 14 మంది​ ఇన్​ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Car Accident | అదుపుతప్పి కారుబోల్తా.. వైద్యుడికి గాయాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Car Accident | కారు అదుపు తప్పి...

India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Nordic Summit | విదేశీ పర్యటనలో...

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...