అక్షరటుడే, వెబ్డెస్క్: Nizamabad Mayor Uma Rani | నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి తల్లి బెదిడ భారతి సర్వసులయ్యారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
సమాచారం అందుకున్న నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు నాయకులు మేయర్ ఇంటికి వెళ్లి భారతి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం అందించారు.
Nizamabad Mayor Uma Rani | అంతిమయాత్ర..
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. మేయర్ మాతృమూర్తి భారతి అంతిమయాత్ర బుధవారం ఉదయం 11.30 గంటలకు కసాబ్ గల్లీలోని స్వగృహం నుంచి ప్రారంభం కానుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అంతిమయాత్రకు హాజరుకానున్నారు.