Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - అంతర్జాతీయం

అంతర్జాతీయం

Rahul Gandhi Student Conferences | పేపర్ లీకేజీలపై రాహుల్ గాంధీ సమరశంఖం.. దేశవ్యాప్తంగా విద్యార్థి సదస్సులు

నీట్ (NEET-UG) వంటి కీలక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

Shivam nagarani
Last updated: June 13, 2026, 11:57 am 11:57 am
Shivam nagarani
Share
Rahul Gandhi Student Conferences

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi Student Conferences | నీట్ (NEET-UG) వంటి కీలక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల పక్షాన పోరాడేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) రంగంలోకి దిగారు. బాధితులైన విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు , విద్యావేత్తలను ఏకం చేస్తూ, దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ‘విద్యార్థి సదస్సులను’ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని పార్టీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.

Rahul Gandhi Student Conferences | పోరాట కార్యాచరణ..

యువత గొంతుకగా నిలవడమే లక్ష్యంగా, ప్రముఖ కోచింగ్ కేంద్రాలను వేదికగా చేసుకుని ఈ సదస్సులు జరగనున్నాయి.

జూన్ 17: రాజస్థాన్‌లోని కోటాలో తొలి సదస్సు.

జులై 10: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో రెండో సదస్సు.

జులై 11: బీహార్ రాజధాని పాట్నాలో మూడో సదస్సు.

జులై 14: ఢిల్లీలో భారీ ముగింపు సదస్సు.
rahul.1

 

Rahul Gandhi Student Conferences | డిమాండ్లు ఇవే..

ప్రభుత్వ అసమర్థత కారణంగా లక్షలాది మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ మండిపడుతోంది. ఈ సదస్సుల ద్వారా ప్రధానంగా ఈ కింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు:

పేపర్ లీక్ ముఠాలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

పరీక్షల ఫీజుల భారాన్ని పూర్తిగా రద్దు చేయాలి.

నీట్ పరీక్షా విధానంలో పారదర్శకతను పెంచేలా సంస్కరణలు తీసుకురావాలి.

ఈ ఉద్యమంలో భాగంగా ఎన్ఎస్‌యూఐ (NSUI) , యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లకు వెళ్లి విద్యార్థులను నేరుగా కలుస్తారని, వారి సమస్యలను ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చేలా మారుస్తామని వేణుగోపాల్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Hyderabad Rain Havoc | హైదరాబాద్​లో వర్ష బీభత్సం.. ముగ్గురు మృతి

TAGGED:Congress PartyEducation ReformsKC Venugopallatest newsNEET paper leakNEET UGNSUIRahul GandhiStudent Conferencestelugu news
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Work From Bike Work From Bike | వర్క్​ ఫ్రమ్​ బైక్.. హెచ్చరించిన సీపీ సజ్జనార్​
Next Article IAF AN-32 Crash IAF AN-32 Crash | అస్సాంలో కూలిపోయిన ఐఏఎఫ్​ విమానం
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Human Vs Robot
టెక్నాలజీ

Human Vs Robot | సాంకేతిక ప్రపంచంలో సరికొత్త చరిత్ర.. రోబోపై మనిషి ఘనవిజయం

By Shivam nagarani
NEET Paper Leak Arrest
జాతీయం

NEET Paper Leak Arrest | నీట్​ పేపర్​ లీకేజీ కేసులో మరొకరి అరెస్ట్

By Srinivas Kolluri
DK Shivakumar
జాతీయం

DK Shivakumar Swearing In | కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

By Shivam nagarani
TGPSC Notifications
జాబ్స్​ & ఎడ్యుకేషన్​

TGPSC Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపే 3 కొత్త నోటిఫికేషన్లు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.