Tag: Alternative Crops
Alternative Crops | వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్ గరిమా అగ్రవాల్
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.
Alternative Crops for Farmers | ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి
యాసంగి సీజన్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.
Capsicum Farming Profits | మిర్చి, క్యాప్సికం సాగుతో అధిక లాభాలు: కలెక్టర్ అశిష్ సంగ్వాన్
కూరగాయల సాగుతో తక్కువ పెట్టుబడికి అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.
Telangana Land Resurvey | భూముల రీసర్వేకు రైతులు సహకరించాలి : అదనపు కలెక్టర్
భూముల రీసర్వేకు రైతులు సహకరించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కోరారు.
El Niño Farming Advisory | రైతులు వరిసాగుకు దూరంగా ఉండాలి
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరిసాగుకు దూరంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జి. వీరస్వామి సూచించారు.
El Nino Preparedness | విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు వీలుగా రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్ అవసరాలకు ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
Nizamabad Crop Diversification | సాగు రూటు మార్చాల్సిందే.. ఆరుతడి వైపు మొగ్గుచూపాల్సిన సమయమిదే..
వర్షాలు తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడవచ్చన్న ఆందోళన నిజామాబాద్ జిల్లా రైతులను వెంటాడుతోంది.
Alternative Crops | ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి
ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.
Dryland Crops Awareness | ‘ఆరుతడి’పై అనాసక్తి.. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కరువు
ఎల్‌నినో ప్రభావంతో గతంలో కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, ప్రభుత్వం ప్రకటించింది.
Oil Palm Farming | ఆదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలి: షబ్బీర్ అలీ
రైతులు ఆదాయాన్ని పెంచుకునేందుకు వరి వంటి సంప్రదాయ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే ఆయిల్ ఫామింగ్‌పై దృష్టి సారించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు.