Tag: banking stocks
Stock Market | మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి ఫ్లాట్‌గా ముగిసింది.
Indian Stock Market Rally | బుల్స్ బ్యాక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. సెన్సెక్స్ 1,533 పాయింట్లు, నిఫ్టీ 374 పాయింట్లు పెరిగాయి.
Indian Stock Market | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్లు.. లాభాల్లో ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో సాగుతోంది. ఉదయం 11.10 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 434 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్ల లాభంతో ఉన్నాయి.
Stock Market Rally | రెండో రోజూ రాణించిన మార్కెట్లు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాటలో సాగింది. సెన్సెక్స్ 685 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్ల లాభంతో ముగిశాయి.
Stock Market Gains | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ ఏడు సెషన్ల తర్వాత లాభాల బాట పట్టింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 520 పాయింట్లు, నిఫ్టీ 135…
Stock Market Losses | ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాలు.. ఆరో రోజూ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్లోనూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 492 పాయింట్లు, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయాయి.
Stock Market Today | రిలయన్స్‌లో దూకుడు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 269 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో…
Stock Market Rally | బుల్ పరుగులు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు
దేశయ స్టాక్ మార్కెట్ లో బుల్ పరుగులు తీసింది. సెన్సెక్స్ 888 పాయింట్లు, నిఫ్టీ 264 పాయింట్లు పెరిగాయి. ఇన్వెస్టర్ల సంపద రూ. 4…
IDFC First Bank Q1 Results | ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ దూకుడు.. ఇంట్రాడేలో 10 శాతం జంప్
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ మొదటి త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలను సాధించడంతో సోమవారం ఇంట్రాడేలో ఆ కంపెనీ షేర్లు సుమారు 10 శాతం పెరిగాయి.
Stock Market Crash | అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాల్లో సూచీలు
క్రూడ్ ఆయిల్ ధరలలో పెరుగుదల, ట్రంప్ టారిఫ్ బాంబ్‌లతో దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో సాగుతోంది. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 547…
Stock Market | బ్యాంకింగ్ రంగంలో అమ్మకాల ఒత్తిడి.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో ముగిసింది.
Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. భారీ నష్టాల్లో దేశీయ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాలతో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 608 పాయింట్లు, నిఫ్టీ 154 పాయింట్ల నష్టంతో…