Tag: banswada news

Tree Falls on Auto | ఆటోపై కూలిన భారీ మర్రిచెట్టు.. ఐదుగురికి గాయాలు

ఆటోపై మర్రిచెట్టు పడడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.

 Sabarimala Maha Padayatra | శబరిమలకు ‘సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర’ ప్రారంభం

పట్టణం నుంచి పవిత్ర శబరిమల క్షేత్రానికి చేపట్టిన 'సువర్ణ భూమి శబరిమల మహా పాదయాత్ర' గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది.

Country Bomb Blast | బాన్సువాడలో కలకలం.. నాటు బాంబు పేలి ఆరుగురికి గాయాలు..

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్ కచ్చా ప్రాంతంలో ఆదివారం నాటు బాంబులు పేలిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ISRO Student Visit | సాంకేతిక, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్​

సాంకేతిక, శాస్త్ర విజ్ఞాన రంగాల్లో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి సూచించారు.

Preventive Arrests | బాన్సువాడలో ఏనుగు వర్గీయుల ముందస్తు అరెస్టులు

మంత్రి సీతక్క పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

Seethakka Banswada Visit | బాన్సువాడలో మంత్రి సీతక్క పర్యటనపై పోచారం సమీక్ష

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి నిజామాబాద్ ఇన్​ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం బాన్సువాడకు రానున్నారు.

Singur Water Supply | సింగూరు నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరా

ఎల్​నినో ప్రభావంతో సింగూరు జలాశయంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో నీటి సరఫరాను రోజు విడిచి రోజు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Seethakka Kamareddy Visit | రేపు కామారెడ్డి జిల్లాకు మంత్రి సీతక్క రాక

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డి జిల్లాకు రానున్నారు.

CM House Protest Arrests | సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్న ఉద్యమకారుల అరెస్ట్

పట్టణంలో పలువురు ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

El Niño Farming Advisory | రైతులు వరిసాగుకు దూరంగా ఉండాలి

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరిసాగుకు దూరంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి జి. వీరస్వామి సూచించారు.

Sharannavaratri Celebrations | ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. మిగిలింది నిమజ్జన కార్యక్రమమే..

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.

Yendamuri Varaprasad Death | సీనియర్ పాత్రికేయుడు యండమూరి వరప్రసాద్ కన్నుమూత

బాన్సువాడకు చెందిన సీనియర్ పాత్రికేయులు యండమూరి వరప్రసాద్ కన్నుమూశారు.