Tag: crude oil prices
July 14 Market Analysis | ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు.. గ్యాప్‌డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌నిఫ్టీ
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమవుతుందన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.
Petrol Diesel Prices | పెట్రో ధరల తగ్గింపు ఇప్పుడే సాధ్యం కాదు: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ
శంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వివరణ ఇచ్చారు.
Crude Oil Prices | భారీగా తగ్గిన ముడి చమురు ధరలు..
పశ్చిమాసియాలో యుద్ధం ముగియడం, హర్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి.
Petrol Diesel Prices | ఇంధన ధరల తగ్గింపుపై ఇప్పట్లో ఊరట లేనట్టే: కేంద్రం
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది.
Diesel Export Tax | పెరిగిన ఇంధన ఎగుమతి సుంకాలు.. నేటి నుంచే అమలు
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, దేశీయంగా ఇంధన లభ్యతను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Iran US Peace Deal | ఇరాన్‌తో అమెరికా ఒప్పదం.. భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు
ఇరాన్–అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఖరారు అయింది. ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
Petrol Bunk Bulk Purchases | కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ బంకుల్లో బల్క్ కొనుగోళ్లకు బ్రేక్
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Petrol Bunk Bulk Purchases | కేంద్ర ప్రభుత్వం (Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు…
Stock Market Crash | పశ్చిమాసియా సంక్షోభంలో సమిధలవుతున్న స్టాక్స్.. భారీగా తగ్గిన భారతీయ కంపెనీల షేర్ల విలువ
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధంలో భారతీయ స్టాక్ మార్కెట్ సమిధగా మారింది. చాలా కంపెనీలు భారీగా నష్టాలను చవిచూశాయి.
Stock Market Crash | భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 719 పాయింట్లు, నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయాయి.
Stock Market Losses | ముదురుతున్న పశ్చిమాసియా సంక్షోభం.. భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ గ్యాప్ డౌన్‌లో ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో…
June 08 Market Analysis | నెగెటివ్‌గా గ్లోబల్ క్యూస్.. గ్యాప్ అప్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ఉండటంతో మన మార్కెట్లు గ్యాప్ అప్ లో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.
Stock Market Flat | ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Flat | అమెరికా (America) ఓవైపు ఇరాన్‌తో శాంతి ఒప్పందం అంటూనే మరోవైపు తీవ్రమైన దాడులకు పాల్పడింది. ఆత్మరక్షణ…