Tag: crude oil prices
Sep 11 Market Analysis | డీప్ రెడ్‌లో గ్లోబల్ క్యూస్..నష్టాలతో ప్రారంభం కానున్న స్టాక్ మార్కెట్
గ్లోబల్ మార్కెట్లన్నీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. మన మార్కెట్లు సైతం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Sep 10 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ గా ఉండడంతో మన మార్కెట్లు స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Crude Oil Prices | వంద డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధర.. భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మÖడో సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 813 పాయింట్లు, నిఫ్టీ 203 పాయింట్లు పడిపోయాయి.
Crude Oil Prices | తగ్గని క్రూడ్ ఆయిల్ ధరలు.. భారీ నష్టాల్లో సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాలతో కుదేలవుతోంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 645 పాయింట్లు, నిఫ్టీ 160 పాయింట్ల నష్టంతో…
Stock Market Losses | నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో మరో సెషన్ నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 555 పాయింట్లు, నిఫ్టీ 144 పాయింట్లు పడిపోయాయి
Stock Market Losses | నష్టాల బాటలో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్‌లో నష్టాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 431 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో…
Sep 08 market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ క్యూస్..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
IT Sector Selloff | ఐటీ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 382 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు పడిపోయాయి.
Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరలు పైపైకి.. నష్టాల బాటలో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది.
Stock Market Today | ద్రవ్యోల్బణ భయాలు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 374 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్లు పడిపోయాయి.
Stock Market Losses | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాట పట్టింది.
Sep 02 Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు..నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
గ్లోబల్ మార్కెట్లు ఎరుపెక్కాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నయన్న సంకేతాన్ని గిఫ్ట్ నిఫ్టీ ఇస్తోంది.