Tag: Ila Tripathi
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.
Nizamabad Diwali Greetings | కలెక్టర్‌కు ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పండుగను పురస్కరించుకొని జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ, టీఎన్జీవోస్ ప్రతినిధులు పలువురికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Farmer Crop Loans | ఎల్‌నినో నేపథ్యంలో రైతాంగానికి బాసటగా నిలవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఎల్‌నినో నేపథ్యంలో జిల్లా రైతాంగానికి బ్యాంకర్లు బాసటగా నిలువాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
Hospital Regulations | నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
Dharpally Area Hospital | డిసెంబర్‌లోగా ధర్పల్లి ఏరియా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలి
డిసెంబర్‌లోగా ధర్పల్లి ఏరియా ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
Nizamabad Bio Mining | బయో మైనింగ్‌ను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించే ప్రక్రియను పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
Jawahar Navodaya Campus | జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగంగా పూర్తిచేయాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో జవహర్ నవోదయ విద్యాలయ క్యాంపస్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
National ST Commission | గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి
గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అంకిత భావంతో కృషి చేస్తోందని కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు.
Rice Shortage | బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
Khelo India Youth Games | ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు.
PM Rahat Scheme | పీఎం రాహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రోడ్డు ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించడంలో పీఎం రాహత్ పథకం కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.
El Nino Monitoring Committee | ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.