Tag: Iran
US Sanctions India Companies | నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు
భారత్‌కు చెందిన 4 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.
Trump Iran Talks | ఇరాన్‌తో చర్చలపై నమ్మకం లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి గట్టిగా హెచ్చరించారు.
Trump Warning | ఇరాన్‌కు లాస్ట్ ఛాన్స్.. మరోసారి ట్రంప్ వార్నింగ్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు.
Us Iran War | ట్రంప్ కీలక నిర్ణయం.. ఇరాన్‌తో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
Hormuz Strait Talks | హర్మూజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమన్ చర్చలు
హర్మూజ్ జలసంధి నిర్వహణకు సంబంధించి ఇరాన్, ఒమన్ దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు.
Hormuz Strait Tankers | హర్ముజ్ జలసంధిలో పేలిపోయిన రెండు ట్యాంకర్లు
హర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న రెండు చమురు ట్యాంకర్లు మందుపాతరలను ఢీకొని పేలిపోయాయని ఇరాన్ తెలిపింది.
US Airstrikes Chabahar | ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు వద్ద కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది.
Iran Nuclear Site | ఇరాన్ ‘అణు కోట’పై ట్రంప్ గురి.. పికియాక్స్ పర్వతం వెనుక ఉన్న అసలు రహస్యాలివే!
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్‌లోని అత్యంత రహస్య అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…
UAE Tankers | యూఏఈ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి
హర్ముజ్ జలసంధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన రెండు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది.
Trump on Hormuz | హర్ముజ్ జలసంధిలో నౌకలపై పన్ను.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి తమ ఆధీనంలో ఉందని, ఆ మార్గంలో వెళ్లే నౌకలు తమకు పన్ను…
Iran Attack on Ship | వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు
ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు గల్లంతు కాగా.. 10 మందిని రక్షించారు.
Trump Warns Iran | ఈ రాత్రికి ఇరాన్‌పై భీకర దాడులు.. మరోసారి హెచ్చరించిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఈ రాత్రికి భీకర దాడులు చేస్తామన్నారు.