Tag: Kalvakuntla Kavitha

Osmania University Funds | ఓయూకి ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లు ఏమయ్యాయి? ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం

ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిన రూ.వెయ్యి కోట్ల నిధుల హామీ ఏమైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని నిలదీశారు.

Kavitha RIMS Fire| నెల రోజుల్లోగా డిమాండ్లు నెరవేర్చాలి.. రిమ్స్ ఘటనపై రేవంత్ రెడ్డికి కవిత అల్టిమేటం

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆదిలాబాద్ రిమ్స్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగి, ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మరణించారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల…

Kavitha Revanth Reddy | నేను బహుజనుల బాణాన్ని.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రస్తుత రాజకీయ తీరుపై తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Kavitha BC Census | బీసీ కులాల జనాభాను తక్కువ చూపే కుట్ర : కవిత

బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని కల్వకుంట్ల కవిత అన్నారు.

Kavitha Telangana Liberation | హిందూ-ముస్లిం పోరాటమంటూ బీజేపీ కుట్ర.. ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్‌లే లేవు: కవిత

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Kavitha CBI Probe | అఫిడవిట్ కంటే ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి రాసిస్తా: సీఎం రేవంత్‌కు కవిత సవాల్

తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ ఆస్తులపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా…

Kavitha Employee Comments | కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం.. ఉద్యోగుల నిర్లక్ష్యంపై కవిత సంచలన వ్యాఖ్యలు

ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మళ్లీ అధికారంలోకి రాలేదని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓడిపోవడం తథ్యమని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల…

Kavitha DGP Remarks | డీజీపీ రికమండేషన్‌తో ఉద్యోగంలో చేరారా.. కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్​పై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kavitha Panchajanya Sankalpam | పాంచజన్య సంకల్పం: భావోద్వేగాల వెనుక కవిత అసలు ‘పొలిటికల్ గేమ్‌ ప్లాన్’ ఏమిటి?

ఇప్పటివరకు పార్టీ నుంచి బయటకు వచ్చాక కేటీఆర్, హరీష్ రావుతోపాటు భారాస పార్టీ శ్రేణులపై పరోక్షంగా ఉన్న వ్యాఖ్యలు, ఈ సభతో సరికొత్త రంగు…

Nizamabad BJP | ఇందూరు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు

టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఎంపీ అర్వింద్​పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు.

Kavitha Panchajanya Sabha | పిరికిదాన్ని కాదు.. పిడికిలి బిగించి మీముందుకొచ్చా.. కన్నీళ్లతో ప్రసంగించిన కవిత

తాను పిరికిదాన్ని కాదని.. పిడికిలి బిగించి మీముందుకొచ్చానని టీఆర్​ఎస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Kavitha Nizamabad Visit | జిల్లాకు చేరుకున్న టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇందూరుకు చేరుకున్నారు. ఆమె పాంచజన్య సభలో ప్రసంగించనున్నారు.