Tag: Kalvakuntla Kavitha

Gig Workers Issues | గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : కవిత

గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు.

Telangana Udyamakarulu Committee | ఉద్యమకారుల కమిటీ ఆలస్యంగా ఏర్పాటు చేయడం విచారకరం : తెలంగాణ రక్షణ సేన

ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని, వారికి న్యాయం చేయాలని Kavitha కోరారు.

Unemployment Safety Net | ఉద్యోగి రక్షణలో భారత్ వెనుకబడి ఉంది : కేంద్రంపై కవిత విమర్శలు!

అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం కోల్పోయిన వారి ఆదాయంలో సుమారు 60 నుంచి 80 శాతం వరకు భర్తీ చేసే విధానాలు అమలులో ఉన్నాయని ఆమె…

Kalvakuntla Kavitha | ఎల్​నినో వచ్చిన ప్రభుత్వానికి సోయి లేదు : కవిత

సూపర్ ఎల్​నినో వస్తుందని ఏడు నెలల క్రితమే వాతావారణ నిపుణులు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని కల్వకుంట్ల కవిత అన్నారు.

Singareni Jobs | మెడికల్ అన్‌ఫిట్ ప్రక్రియ కొనసాగించాలి.. ప్రభుత్వానికి కవిత హెచ్చరిక

సింగరేణి సంస్థలో మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించాలన్న డిమాండ్‌ను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి తెరపైకి…

Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్​ఛార్జీల నియామకం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు నియోజకవర్గ ఇన్​ఛార్జీలను నియమించారు. ఈ…

Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలి.. లేకపోతే నిరాహార దీక్ష చేస్తా : కవిత

సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. లేదంటే ఈ నెల 20 నుంచి…

Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వండి.. ఈసీకి కవిత లేఖ

తమ పార్టీ 'తెలంగాణ రక్షణ సేన'కు గుర్తింపు కల్పించాలని కోరుతూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ)కు లేఖ ద్వారా…

Kavitha Allegations | ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి బీఆర్​ఎస్​కు రూ.1,400 కోట్లు.. కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్​ఎస్​ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని రూ.1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చారని ఆమె…

Kavitha Party Name | కవిత పార్టీకి ఈసీ షాక్​.. పేరు మార్చుకోవాలని లేఖ

తెలంగాణ రక్షణ సేన పార్టీకి కొత్త చిక్కులు వచ్చాయి. పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖ రాసింది.

TRS Chief Kavitha Arrest | టీఆర్​ఎస్​ చీఫ్​ కవిత అరెస్ట్​

బోడుప్పల్ భూ పోరాట ప్రాంతానికి చేరుకొని నిరసన చేపట్టిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.

Kalvakuntla Kavitha | సక్సెస్​కు షార్ట్​కట్ లేదు.. కవిత కీలక వ్యాఖ్యలు

సక్సెస్​కు షార్ట్ కట్ లేదని, హార్డ్ వర్క్ ద్వారానే సక్సెస్ అవుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.