Tag: latest news
Sparx Greatest of Today | స్పార్క్స్ కొత్త క్యాంపెయిన్… తమన్నా, లక్ష్యాలతో ‘గ్రేటెస్ట్ ఆఫ్ టుడే’ ఆవిష్కరణ
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌వేర్ బ్రాండ్లలో ఒకటైన స్పార్క్స్ (Sparx), ఈ సాంస్కృతిక మార్పునే తన సరికొత్త బ్రాండ్ ప్లాట్‌ఫామ్ ‘Greatest of…
HCLTech AI Solution | ఆటోమోటివ్ రంగానికి హెచ్‌సీఎల్‌టెక్ ఏఐ విప్లవం.. ఎన్విడియా భాగస్వామ్యంతో సరికొత్త టెక్నాలజీ!
గ్లోబల్ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌టెక్ (HCLTech) ఆటోమోటివ్ రంగానికి సంబంధించి ఒక వినూత్న సాంకేతిక పరిష్కారాన్ని అందుబాటులోకి తెచ్చింది.
Hindustan Zinc Q2 Results | రికార్డు స్థాయిలో హిందుస్థాన్ జింక్ త్రైమాసిక ఫలితాలు.. పెరిగిన నికర లాభం
ప్రపంచంలోనే అతిపెద్ద జింక్ ఉత్పత్తిదారుగా, టాప్-10 వెండి ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఉన్న 'హిందుస్థాన్ జింక్ లిమిటెడ్' (Hindustan Zinc Limited) 2026-27 ఆర్థిక సంవత్సరం…
Hyundai Bayon SUV | అక్టోబర్ 26న హ్యుందాయ్ బాయోన్ విడుదల.. అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లు ఇవే!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (HMIL) సిద్ధమైంది.
Finance Influencer Harish | ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ హరీశ్ సూసైడ్.. టెక్ సీఈఓ వేధింపులే కారణమా?
చెన్నైలోని ముత్తుకాడ ప్రాంతంలో ఉన్న ఒక అద్దె విల్లాలో ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ వీ హరీశ్ (27) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం…
Delhi High Court Protest | పాలన మార్పు ఎందుకు కోరుకుంటున్నారు?.. సీజేపీ నేతలకు ఢిల్లీ హైకోర్టు షాకింగ్ ప్రశ్నలు
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాల బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో తీవ్రస్థాయి విచారణ జరిగింది.
K-Harmony Festa 2026 | హైదరాబాద్‌లో గ్లోబల్ కల్చరల్ ఫెస్ట్.. ప్రత్యేక ఆకర్షణగా కే-పాప్, పేరిణి నృత్యాల
భారతదేశం , దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది.
Udhampur Bus Accident | లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరు మృతి
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Rajasthan Twin Murder | ప్రియుడి కోసం దారుణం.. కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తల్లి
వివాహేతర సంబంధం కోసం కడుపున పుట్టిన బిడ్డలనే కడతేర్చిన అమానుష ఘటన రాజస్థాన్ లోని డిగ్ (Degg) జిల్లాలో వెలుగు చూసింది.
Philips Festive Offer | ఫిలిప్స్ ‘సోనే పే డబుల్ సుహాగా’ ఆఫర్.. ప్రతి గంటకు బంగారం, రోజుకో వజ్రం గెలుచుకునే ఛాన్స్
గత పండుగల సీజన్లో ‘సోనే పే సుహాగా’ ప్రచారానికి లభించిన అపూర్వ విజయంతో ఉత్సాహపడిన ‘ఫిలిప్స్ హోమ్ అప్లయన్సెస్’ (Versuni) ఈసారి పండుగ షాపింగ్‌ను…
India Manufacturing Growth | వ్యాక్సిన్ల నుంచి విమాన భాగాల తయారీ వరకు.. హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ సునామీ
ఒకప్పుడు భారతదేశపు ఫార్మా హబ్‌గా గుర్తింపు పొంది, ఆ తర్వాత ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించిన 'వ్యాక్సిన్ రాజధాని'గా మారిన హైదరాబాద్ నగరం.. ఇప్పుడు తన…
Mohan Bhagwat Speech | భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు.. ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకల్లో భగవత్ హెచ్చరిక!
ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఆసక్తి, ప్రత్యేక గుర్తింపు రోజురోజుకూ పెరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.