Tag: latest news
Orange Retail Finance | రూ.50 కోట్ల ఎన్‌సీడీ జారీ పూర్తి.. లిస్టెడ్ రుణ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్
ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.50 కోట్ల విలువైన తొలి లిస్టెడ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ (NCD) జారీ ప్రక్రియను విజయవంతంగా…
Citi eFPI | ఎఫ్‌పీఐల నమోదు ఇక కేవలం 5 రోజుల్లోనే.. ‘eFPI @ Citi’ సేవలను ప్రారంభించిన సిటీ బ్యాంక్
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPI) రిజిస్ట్రేషన్ ప్రక్రియను అత్యంత వేగవంతం చేస్తూ ప్రముఖ ఆర్థిక సంస్థ 'సిటీ' (Citi) సరికొత్త సేవలను ముందుకు తెచ్చింది.
Harish Rao Comments | 30 వేల ఎకరాల భూములపై రేవంత్ కన్ను : హరీష్ రావు
ప్రభుత్వం చేపట్టిన 22ఏ (నిషేధిత ఆస్తుల జాబితా) అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Bell of Arms Theft | బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు .. నలుగురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన సంచలన ఆయుధాల చోరీ కేసును అధికారులు విజయవంతంగా ఛేదించారు.
BC Caste Census | దేశానికే తెలంగాణ కులగణన రోల్ మోడల్: మంత్రి పొన్నం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…
PMAY Urban 2.0 | మోదీ మీ ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఇస్తున్నారు… త్వరపడండి
పట్టణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేద, మధ్యతరగతి కుటుంబాల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0’ (PMAY-U…
Congo School Fire | కాంగోలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది విద్యార్థులు సజీవదహనం
కాంగోలోని బుకావు నగరంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 26 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.
Sridhar Babu Comments | త్వరలో టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ : మంత్రి శ్రీధర్ బాబు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రణాళిక లేకుండా ఐటీ హబ్స్‌ను నిర్మించడంతో అవి మూతపడే పరిస్థితి వచ్చిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల…
Celebrity Voter Notices | రాజమౌళి, మహేష్ బాబుకు ఈసీ నోటీసులు
తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ప్రముఖులకు ఎన్నికల సంఘం నుంచి ఊహించని షాక్ తగిలింది.
KTR Comments | అలీ బాబా అరడజన్ దొంగల్లా ల్యాండ్ చోరీ.. రేవంత్‌పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ పాలన భూముల దోపిడీకి అడ్డాగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Telangana Assembly Day 5 | ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు
తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
NephroPlus Dialysis Academy | హైదరాబాద్‌లో నెఫ్రోప్లస్ ‘నిడా’ అకాడమీ లాంచ్.. డయాలిసిస్ నర్సులకు దేశవిదేశాల్లో అద్భుత అవకాశం..
ప్రపంచవ్యాప్తంగా డయాలిసిస్ రంగంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన నర్సుల కొరతను తీర్చడంతో పాటు, వారికి దేశవిదేశాల్లో అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రముఖ…