Tag: latest news
Supreme Court Doctors | డాక్టర్లపై దాడులు చేస్తే నిందితులను వెంటనే అరెస్ట్ చేయండి: సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వైద్యులపై రాజకీయ పార్టీల నేతలు మరియు కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
TSRTC Merger | ఆర్టీసీ విలీనంపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన..
తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో స్పష్టతనిచ్చారు.
Harish Rao Comments | ఇది శాసనసభనా లేక కౌరవసభనా?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు మరియు బీఆర్ఎస్ నేతల అరెస్టులపై ఆ పార్టీ శాసనసభా పక్షం ఉప నేత, మాజీ మంత్రి…
Singareni Alias Issue | సింగరేణి మారుపేర్ల వివాదంపై భట్టి కీలక ప్రకటన
శాసనమండలిలో సింగరేణి కాలరీస్‌లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మారుపేర్ల సమస్యపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు.
Vijay Women Comments | మహిళలను కించపరిస్తే చట్టం ఊరుకోదు.. సీఎం విజయ్ సంచలన హెచ్చరిక
తమిళనాడులో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, అభ్యంతరకర ధోరణులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
Uttam Kumar Reddy Comments | కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు: మంత్రి ఉత్తమ్ కుమార్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
BRS Assembly Protest | పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Delhi Building Collapse | ఢిల్లీలో హాస్టల్ కూలిన ఘటనపై అమిత్ షా ఆరా..
ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 20 ఏళ్ల నాటి ఐదు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
Chennai Airport Project | చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. రెండు ప్రాంతాలను షార్ట్ లిస్ట్ చేసిన విజయ్ సర్కార్
చెన్నై నగరానికి రెండో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే దిశగా తమిళనాడు సర్కార్ కసరత్తు వేగవంతం చేసింది.
బిగ్ బాస్ చరిత్రలో నూతన అధ్యాయం.. ఒకే వేదికపై నలుగురు సౌత్ హోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు పదవ సీజన్ అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ‘బిగ్ బాస్ తెలుగు 10 దశావతారం’ పేరుతో వస్తున్న ఈ సరికొత్త…
Modi Cabinet Meeting | రేపు మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగనున్నాయనే ప్రచారం జోరందుకున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం మంత్రులతో అత్యవసరంగా భేటీ కానున్నారు.
KCR Comments | బూతుల వీరుడితో చర్చకు రమ్మంటున్నారు.. రేవంత్‌పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.