Tag: Pawan Kalyan

Pawan Kalyan Health | ముంబయిలో పవన్‌ కల్యాణ్‌కు భుజం ఆపరేషన్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబయిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

Pawan Kalyan Surgery | పవన్​ కల్యాణ్​కు ఆపరేషన్​ విజయవంతం

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​కు ఆపరేషన్​ విజయవంతం అయింది. ఆయన భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ కాగా.. కుడి భుజానికి శస్త్ర చికిత్స చేశారు.

Meesala Srinivas Joins Jana Sena | జనసేనలో చేరిన సామాజిక కార్యకర్త మీసాల శ్రీనివాసరావు

నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నేత, సామాజిక కార్యకర్త, మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివాసరావు జనసేనలో చేరారు.

Pawan Kalyan Fan Death | పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూత

హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని పొనుగంటి నిరంజన్ కన్నుమూశారు.

Prakash Raj UAPA | మీరు ఆట మొదలు పెట్టారు..ముగింపు ప్రజలే ఇస్తారు: ప్రకాశ్‌రాజ్

ప్రముఖ యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'పై ‘ఉపా’ (UAPA) వంటి కఠినమైన చట్టాలను ప్రయోగించడంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో స్పందించారు.

AP Bhavan Delhi | త్వరలో ఏపీ భవన్ శంకుస్థాపన.. నిర్మాణానికి రూ. 105 కోట్ల కేటాయింపు

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది.

VB-G RAM-G Scheme | తిరుపతి వేదికగా ‘VB-G RAM-G’ ప్రారంభం

గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘VB-G RAM-G’ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

Pawan Kalyan Health | వైద్య పరీక్షల కోసం ముంబయికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కొంతకాలంగా తీవ్రమైన భుజం నొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, చికిత్స కోసం ముంబయికి బయలుదేరారు.

Pawan Kalyan Caste Remarks | క్రిమినల్​కు కులం అంటగడతారా.. పవన్​ ఆగ్రహం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదన్నారు.

Jana Sena Telangana | జనసేనలోకి హైదరాబాద్​ మాజీ మేయర్?

హైదరాబాద్​ మాజీ మేయర్​ జనసేనలో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని టాక్​ వినిపిస్తోంది.

Pawan Kalyan Fan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్​

అరుధైన వ్యాధితో మంచానికే పరిమితం అయిన అభిమానిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ పరామర్శించారు.

Jana Sena Joinings Committee | జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి కమిటీ ఏర్పాటు

జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వారిని ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా జాయినింగ్స్ కమిటీని పవన్ నియమించారు.