Tag: Public Safety
CCTV Cameras for Safety | ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం : ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు.
DJ Ban Nizamabad | డీజేలకు అనుమతి లేదు : సీపీ సాయి చైతన్య
జిల్లాలో పరిమితికి మించి ధ్వని ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టంలపై నిషేధం ఉందని సీపీ సాయి చైతన్య తెలిపారు.
Banswada Bidi Workers Colony | అంధకారంలో బీడీ వర్కర్స్ కాలనీ.. అవస్థల్లో ప్రజలు
బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో నాలుగైదు రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
Kamareddy Rain Alert | సెల్ఫీల కోసం ప్రాణాలు తీసుకోవద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర
సెల్ఫీలు, వీడియోల కోసం వాగులు, కల్వర్టులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టవద్దని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.
Kamareddy Flood Rescue | వరద నీటిలో నిలిచిపోయిన పెళ్లి బస్సు.. రక్షించిన పోలీసులు
కామారెడ్డిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం పట్టణాన్ని అతలాకుతలం చేసింది.
Nizamabad Oora Panduga | ఊరపండుగ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు: మేయర్ ఉమారాణి
నగరంలో ఆదివారం జరగనున్న ఊరపండుగకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయని మేయర్ ఉమారాణి పేర్కొన్నారు.
Banswada Stray Dogs | వీధి కుక్కల బెడదపై అధికారుల ప్రత్యేకచర్యలు
బాన్సువాడ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Navipet Railway Gate | అలసత్వపు గుంతల్లో..నలిగిపోతున్న నవీపేట్ ప్రయాణం!
రైల్వేగేట్ వద్ద భారీ గుంతలతో వాహనదారుల ఇక్కట్లు | బాసర వెళ్లే భక్తులు, స్థానికుల నరకయాతన | నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించాలని డిమాండ్
Stray Dog Attack | వీధికుక్కల దాడి.. చిన్నారికి గాయాలు..
వీధికుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
Hyderabad Rain Alert | వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి : సీపీ సజ్జనార్
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనర్ సూచించారు.
Banswada Stray Dog Safety | కుక్కల బారి నుంచి చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు
వీధికుక్కలు చిన్నారులపై దాడి చేసిన ఘటనల నేపథ్యంలో బాన్సువాడ పురపాలక సంఘం అప్రమత్తమైంది.
Kamareddy Rain Alert | వర్షాల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తం.. పలు రహదారుల మూసివేత
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.