Tag: rajanna sircilla news

Bandhankal Road Accident | ​రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం.. బంధనకల్‌లో విషాదఛాయలు..

ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

Govt School Attendance | విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా కృషిచేయాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

Vemulawada Development | వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

వేములవాడ అభివృద్ధి పనుల్లో ప్రతి దానికి గడువు విధించి.. వేగంగా పూర్తి చేయాలని వీటీఏడీఏ వైస్ ఛైర్​పర్సన్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

New Pension Sanction | ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పథకాల అమలు..

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు.

Anganwadi Nutrition Program | అంగన్​వాడీ కేంద్రాల్లో పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

అంగన్​వాడీ కేంద్రాల్లో పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతారని, వారిని ప్రతి రోజూ కేంద్రాలకు పంపించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.

Smart Classrooms in Schools | విద్యార్థి దశ నుంచే ప్రణాళిక ప్రకారం అభ్యసించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

విద్యార్థి ప్రగతికి చదువే ఆధారంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.

Alternative Crops for Farmers | ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఆలోచించాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఎల్​నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

Prajavani Applications | ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.

School Development | ప్రభుత్వ విద్యాలయాల్లో సకల సౌకర్యాలు..: ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​

ప్రభుత్వ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.

School Inspection | విద్యార్థులు పాఠ్యాంశాలను నిత్యసాధన చేయాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

విద్యార్థులు అన్ని పాఠ్యాంశాలు నిత్యం సాధన చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. కోనరావుపేటలోని కేజీబీవీని తనిఖీ చేశారు.

SC ST Atrocities Cases | బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్​

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

Pallagutta Protection | పల్లగుట్టను కొల్లగొడితే ఊరుకునేది లేదు..: చాడ వెంకట్​రెడ్డి

ముస్తాబాద్ మండలం నామాపూర్–గూడూరు గ్రామాల మధ్య పల్లగుట్టను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.