Tag: Strait of Hormuz

Iran US Tensions | మరోసారి దాడి చేస్తే హిందూ మహాసముద్రం వరకు యుద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

Iran Seizes US Submarine | అమెరికా జలాంతర్గామిని స్వాధీనం చేసుకున్న ఇరాన్

హర్ముజ్ జలసంధి ప్రవేశద్వారం వద్ద అమెరికాకు చెందిన సబ్​మెరైన్​ను స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్​ తెలిపింది.

US-Iran Tensions | ఇరాన్​ను కంట్రోల్​ చేసేందుకు చాలా మార్గాలున్నాయి : అమెరికా

ఇరాన్‌పై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు యూఎస్​ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు.

Iran President Masoud Pezeshkian | ఇరాన్​ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశం అయ్యారు.

Iran Larack Island Attack | ఇరాన్​లోని లారక్​ ద్వీపంపై అమెరికా దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా ఇరాన్​లోని లారక్ ద్వీపంపై అమెరికా దాడి చేసింది.

Strait of Hormuz | హార్మూజ్‌ అమెరికాదే.. ట్రంప్ సంచలన ప్రకటన.. నెట్టింట మ్యాప్​ విడుదల!

తమపై విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు జలసంధి ప్రాంతంలో అమెరికా సైనిక కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాతే దానిని తిరిగి తెరిచే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.

Trump Iran Talks | ఇరాన్‌తో చర్చలపై నమ్మకం లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి గట్టిగా హెచ్చరించారు.

Iran Oil Tanker Attack | చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. హర్మూజ్‌లో మళ్లీ ఉద్రిక్తతలు

చమురు ట్యాంకర్‌పై ఇరాన్ క్షిపణులతో దాడులు చేయడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో హర్మూజ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.

Iran US Attacks | అమెరికా దాడులకు విరామం.. మధ్యప్రాచ్యంలోని యూఎస్​ మిత్రదేశాలపై ప్రతీకార దాడులు నిలిపివేసిన ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ దాదాపు ఐదో నెలలోకి ప్రవేశించిన సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

UAE Tankers | యూఏఈ ఆయిల్  ట్యాంకర్లపై ఇరాన్​ దాడి

హర్ముజ్ జలసంధిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​కు చెందిన రెండు ఆయిల్​ ట్యాంకర్లపై ఇరాన్​ దాడి చేసింది.

Strait of Hormuz | హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం మాదే.. అమెరికా-ఇరాన్ పరస్పర ప్రకటనలు

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పందిస్తూ, "పూర్తిస్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమైతే దాని పరిణామాలు అత్యంత వినాశకరంగా ఉంటాయి" అని హెచ్చరించారు.

Iran Qeshm Island | ఇరాన్‌లోని కీలక ప్రాంతాల్లో పేలుళ్ల కలకలం..మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం!

ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ లెబనాన్‌లో కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.