Tag: Telangana local news
Armoor Municipal Meeting | వాడీవేడీగా ఆర్మూర్ మున్సిపల్ సమావేశం
ఆర్మూర్ మున్సిపల్ సాధారణ సమావేశం వాక్అవుట్లు, నిరసనల మధ్య జరిగింది.
Temple Dispute | దళితులు వర్సెస్ వీడీసీ.. ఆలయ నిర్మాణంపై కొనసాగుతున్న సందిగ్ధత
దళితులకు సంబంధించిన ఆలయ నిర్మాణంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
Municipality Protest | అవినీతికి అడ్డాగా కామారెడ్డి బల్దియా : బీజేపీ కౌన్సిలర్లు
కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతికి అంతులేకుండా పోతోందని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు.
Saddula Bathukamma Festival | గాంధారిలో ఒకరోజు ఆలస్యంగా బతుకమ్మ సంబురం.. ఎందుకో తెలుసా?
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ, దసరా పండుగలు వచ్చాయంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది.
Mahishasura Mardini | మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన జగన్మాత
నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు.
DLDO Officers Issues | డీఎల్‌డీవోల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్తా..: ఎమ్మెల్యే మదన్ మోహన్
డీఎల్‌డీవోల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు.
Kamareddy Traffic Problems | ట్రాఫిక్‌తో టెన్షన్..టెన్షన్.. కామారెడ్డి విస్తరణకు నోచుకోని రోడ్లతో అవస్థలెన్నో
కామారెడ్డి పట్టణంలో ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ తిప్పలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Suresh Babu DRUCC Member | దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌యూసీసీ సభ్యుడిగా గోండాల సురేష్ బాబు
దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా గోండాల (బ్యాగుల) సురేష్ బాబు నియమితులయ్యారు.
Dichpalli Railway Gate | డిచ్‌పల్లిలో మొరాయించిన రైల్వేగేట్.. స్తంభించిన ట్రాఫిక్
డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ పరిధిలోని ఘన్‌పూర్ వైపు వెళ్లే రైల్వే గేట్ సాంకేతిక సమస్యతో మోరాయించింది.
Hangarga Panchayat Secretary | జీపీ కార్యదర్శి నిర్బంధం.. అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తుల ఆరోపణ
అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ జీపీ కార్యదర్శిని గ్రామస్తులు నిర్బంధించారు.
Nandigutta Illegal Mining | నందిగుట్టను అక్రమ మైనింగ్ నుంచి కాపాడాలి..
ముదక్పల్లి గ్రామంలోని నందిగుట్టను అక్రమ మైనింగ్ నుంచి కాపాడాలని బీజేపీ ఓబీసీ మోర్చా కోశాధికారి బోడ మహేందర్ డిమాండ్ చేశారు.
Chimrajpalli Tungen Road | చింరాజ్‌పల్లి నుంచి తుంగెనకు డబుల్ రోడ్ వేయాలి..
చింరాజ్‌పల్లి ఎక్స్ రోడ్ నుంచి తుంగెనకు డబుల్ రోడ్ వేయాలని తల్వేద గ్రామస్తులు కోరారు.