అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Suresh Babu DRUCC Member | దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా గోండాల (బ్యాగుల) సురేష్ బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వే అధికారులు వివరాలు వెల్లడించారు.
Suresh Babu DRUCC Member | ఐటీఐ వాకర్స్ అసోసియేషన్..
ఐటీఐ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పృథ్వీరాజ్, ప్రధాన కార్యదర్శి మోహన్, గౌరవ అధ్యక్షుడు మురళీకృష్ణ తదితరులు సురసరేష్బాబు నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ తన నియామకానికి సహకరించి, ఈ అవకాశం కల్పించిన ఎంపీ అర్వింద్ (MP Arvind)కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రైల్వే ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి, రైల్వే అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ఇది కూడా చదవండి..: Mission Bhagiratha Water Supply | మారుమూల గిరిజన పల్లెలకూ మిషన్ భగీరథ జలాలు