Tag: telugu news

Konda Surekha | వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు.. పీసీసీ చీఫ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది.

Tirupati Murders | తిరుపతిలో దారుణం.. పెళ్లి వేడుకలో జంట హత్యలు

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో జరిగిన జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి.

H-1B Visa | H-1B మోసాలకు బ్రేక్.. భారతీయ టెక్కీల్లో మొదలైన ఆందోళన

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులు అత్యంత కీలకంగా భావించే H-1B వీసా  ప్రక్రియపై అమెరికా ప్రభుత్వం దృష్టి…

Tonsils Surgery | పిల్లల్లో టాన్సిల్స్, అడినాయిడ్స్ సర్జరీ సేఫేనా? నిపుణులు ఏమంటున్నారంటే..

చిన్న వయసులో పిల్లల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షించడానికి గొంతులోని టాన్సిల్స్, ముక్కు వెనుక ఉండే అడినాయిడ్స్ గ్రంథులు…

Hormuz Strait Crisis| హర్మూజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు.. భారత చమురు ట్యాంకర్‌ను వెనక్కి పంపిన ఇరాన్

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.

Tadicherla 2 Coal Mine | తాడిచెర్ల-2 కోల్ బ్లాక్ వివాదం.. కేంద్రంపై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో తాడిచెర్ల-2 బొగ్గు గని కేటాయింపు వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది.

Bike Purchase Coins | పది రూపాయల నాణేలతో బైక్ కొనుగోలు.. వీడియో వైరల్

ప్రస్తుత కాలంలో బైక్ కొనడం సర్వసాధారణం కావచ్చు, కానీ ఒక వ్యక్తి బైక్‌ను కొనుగోలు చేయడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

Prambanan Temple | ఓం నమః శివాయ మంత్రోచ్ఛారణలతో మా ర్మోగిన ప్రంబనన్.. ఇండోనేషియాలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అక్కడ గల ప్రసిద్ధ చారిత్రక ప్రంబనన్ దేవాలయాన్ని సందర్శించారు.

Kaleshwaram Project Failure | కాళేశ్వరం వైఫల్యానికి అసలు బాధ్యులు మీరే.. హరీశ్ రావుపై జగ్గారెడ్డి ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతల తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

US Iran Tensions | ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

PF Withdrawal | కేంద్రం కీలక నిర్ణయం.. రూ. 5 లక్షల వరకు పీఎఫ్ విత్‌డ్రా ఇక సులువు

లక్షలాది మంది ఉద్యోగుల పీఎఫ్ విత్‌డ్రా ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం 'EPFO 3.0' కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

YouTuber Ravan Arrest | యూట్యూబర్ రావణ్ అరాచకాలు.. ఫోరెన్సిక్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ నిజాలు

హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టయిన యూట్యూబర్ రావణ్ (బచ్చలకూరి జోసెఫ్) అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.