Tag: telugu news

Retired Teacher Suicide | రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య

పదవీ విరమణ పొందిన తర్వాత హాయిగా గడపాల్సిన ఆ వృద్ధాప్యంలో, ఆర్థిక కష్టాలు, మానసిక ఒత్తిడి ఓ రిటైర్డ్ టీచర్ ప్రాణాలను బలిగొన్నాయి.

Modi Indonesia Award | ఇండోనేషియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ

ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం అత్యున్నత గౌరవాన్ని అందించింది.

E25 Ethanol Petrol | ఇంధన రంగంలో మరో విప్లవం.. E21-E25 పెట్రోల్ వైపు భారత్ అడుగులు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Rajendra Prasad Padma Shri | అవార్డుల వివాదం.. చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్

టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' అవార్డును అందించిన సంగతి తెలిసిందే.

Temple Shoes Lost | గుడిలో చెప్పులు పోయాయా? అయితే మీ జీవితంలో రాబోతున్న అద్భుత మార్పులు ఇవే!

సాధారణంగా ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు తమ చెప్పులు పోతే ఆ రోజు టైం బాలేదని  బాధపడతారు. 

Etela Rajender | రాజకీయ భేషజాలు వద్దు.. కన్నెపల్లి పంపింగ్ వెంటనే ప్రారంభించండి: ఈటల

కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ వినియోగంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సాగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.

Siro Pharma Plant | ఫార్మా రంగంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం, బయోటెక్ పార్క్ ఫేజ్-IIIలో సిరో ఫార్మా సంస్థ నిర్మించిన అత్యాధునిక క్యాన్సర్ ఔషధాల తయారీ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు…

Ayodhya Ram Mandir | అయోధ్య ట్రస్ట్‌ వివాదం.. ఇద్దరు కీలక నేతల రాజీనామాలు ఆమోదం

అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో విరాళాల దుర్వినియోగం, దొంగతనం ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

AI Heart Signal | గుండెపోటును ముందే పసిగట్టే ఏఐ.. శాస్త్రవేత్తల కీలక పరిశోధన

ఆరోగ్యంగా కనిపిస్తున్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారింది.

Mobile Recharge Plans | మొబైల్ యూజర్లకు షాక్.. 15 శాతం వరకు పెరగనున్న రీఛార్జ్ ధరలు

టెలికాం రంగంలో పోటీ క్రమంగా తగ్గుతుండటంతో, మొబైల్ టారిఫ్‌లను పెంచేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి.

Telangana Tourism | పురానాపూల్ బ్రిడ్జి ఇక పర్యాటక జోన్.. సీఎం రేవంత్ కీలక ప్రణాళిక

తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

Prakash Raj UAPA | మీరు ఆట మొదలు పెట్టారు..ముగింపు ప్రజలే ఇస్తారు: ప్రకాశ్‌రాజ్

ప్రముఖ యూట్యూబర్ 'ప్రశ్న రావణ్'పై ‘ఉపా’ (UAPA) వంటి కఠినమైన చట్టాలను ప్రయోగించడంపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రస్థాయిలో స్పందించారు.