అక్షరటుడే, వెబ్డెస్క్ : TG TET Hall Tickets | తెలంగాణ టెట్-2026 హాల్‌టికెట్లు విడుదల అయ్యాయి. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్రంలో జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు టెట్ (TET) తొలి విడత పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1, పేపర్-2 పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.37 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. నేటి నుంచే అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ జి.రమేశ్ వెల్లడించారు.
దీనిని కూడా చదవండి : R&B ENC ACB Raids | ఆర్అండ్బీ ఈఎన్సీ నివాసాల్లో ఏసీబీ సోదాలు
