Underwater National Flag | సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండా

Naresh Chandan
Underwater National Flag

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Underwater National Flag | అండమాన్ & నికోబార్ దీవుల్లో భారతీయుల గర్వాన్ని ప్రపంచానికి చాటే విధంగా అరుదైన ఘనత నమోదైంది. రాధానగర్ బీచ్ వద్ద భారత నౌకాదళం, పోలీసులు కలిసి సముద్ర గర్భంలో అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వినూత్న కార్యాచరణతో వారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.

Underwater National Flag | 223 మంది డైవర్లు

ఈ మహత్తర కార్యక్రమంలో మొత్తం 223 మంది డైవర్లు పాల్గొని జాతీయ పతాకాన్ని సముద్రపు అడుగున విస్తరించారు. సమన్వయం, కృషి, దేశభక్తి కలిసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్ర గర్భంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా భారతదేశం మరోసారి తన ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ రికార్డు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

Mumbai Family Death Mystery | పుచ్చకాయ తిని.. ఒక ఫ్యామిలీ చనిపోయిందన్న కేసులో బిగ్ ట్విస్ట్!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *