నిజామాబాద్Gandhari Gusty Winds | గాంధారిలో ఈదురుగాలుల బీభత్సం..

Gandhari Gusty Winds | గాంధారిలో ఈదురుగాలుల బీభత్సం..

గాంధారి మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

అక్షరటుడే, గాంధారి: Gandhari Gusty Winds | గాంధారి (Gandhari) మండలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీగాలులతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.  వైర్లు తెగిపోయి పలువురి ఇళ్లపై పడ్డాయి. మరోచోట ట్రాన్స్​ఫార్మర్ (Transformer Damage)​ నేలకొరిగింది.

Gandhari Gusty Winds | ఒక్కసారిగా..

గాంధారి మండలంలోని గుర్జల్ గ్రామంలో ఒక్కసారిగా ఈదురుగాలులు వీయడంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వాటి వైర్లు తెగి ఒక ఇంటిపై పడడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. భారీగా వీచిన గాలికి ట్రాన్స్​ఫార్మర్​తో పాటు స్తంభాలు కూడా నేలకొరగగా.. కేంద్రాల్లో ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ఉంచిన టార్పాలిన్లు సైతం కొట్టుకుపోయాయి. అంతేకాకుండా చెట్లు కూడా నేలకొరిగాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ (Electricity Department) అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూశారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Nifty 24000 Rally | భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. మరోసారి 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Twisha Sharma Case | ట్విషా శర్మ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం.. కేసు డైరీని అప్పగించిన ఎస్‌ఐటీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Twisha Sharma Case | దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన...

Telangana Heavy Rains | తెలంగాణపై ‘వరుణుడి’ తాండవం.. పలు జిల్లాలకు తుపాను హెచ్చరిక.. నేడు రాత్రి కంటిమీద కునుకు కరవే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Heavy Rains | తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా...

Panchayat Staff Salaries | పంచాయతీ సిబ్బందికి తీపి కబురు.. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని సీఎం ఆదేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Panchayat Staff Salaries | రాష్ట్రంలోని 50 వేల...

KVIC Khadi Growth | ఖద్దరుకు ‘మహా’ వైభవం.. ₹1.87 లక్షల కోట్లకు చేరిన ఖాదీ టర్నోవర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KVIC Khadi Growth | భారతీయ సంస్కృతికి, స్వదేశీ...