నిజామాబాద్Car Bike Collision | కారు బైక్ ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు..

Car Bike Collision | కారు బైక్ ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు..

కారు, బైక్ ఢీకొని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి మండలంలోని బుగ్గ గండి వద్ద ఆదివారం చోటు చేసుకుంది.

అక్షరటుడే, గాంధారి: Car Bike Collision | కారు, బైక్ ఢీకొని పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గాంధారి (Gandhari) మండలంలోని బుగ్గ గండి వద్ద ఆదివారం చోటు చేసుకుంది.

Car Bike Collision | బుగ్గ గండి వద్ద..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని బుగ్గ గండి వద్ద ఆదివారం కామారెడ్డి (Kamareddy) నుంచి బాన్సువాడ వెళ్తున్న కారు.. మేడిపల్లి గ్రామం నుంచి వస్తున్న బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్​పై వెళ్తున్న గాంధారి మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమాన్ నాయక్ తండాకు చెందిన గంగా సింగ్ ఆయన తల్లి యమునకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. స్పందించిన పైలట్ గోవర్ధన్, ఈఎంటీ కమలాకర్ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి (Kamareddy GGH) తరలించారు. పోలీసులు సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

108

ఇది కూడా చదవండి: RTC Bus CCTV Cameras | ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Farmers Problems | అన్నదాతల అష్టకష్టాలు.. పట్టించుకోని ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Farmers Problems | రాష్ట్రంలో అన్నదాతలు అష్టకష్టాలు...

Cheeta Force Nizamabad | వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Cheeta Force Nizamabad | నిజామాబాద్ పోలీస్​​...

Alumni Reunion | 15 ఏళ్ల తర్వాత ఒక్కచోట కలిశారు..

అక్షరటుడే, ఆర్మూర్ : Alumni Reunion | నందిపేట(Nandipet) మండలం బాద్గుణ...

Paddy Procurement Review | నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Paddy Procurement Review | ధాన్యం కొనుగోళ్లపై...