సినిమాAaya Share Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని 'ఆయా షేర్' సాంగ్

Aaya Share Song | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాని ‘ఆయా షేర్’ సాంగ్

నాని నటించిన పారాడైజ్​ సినిమాలోని ఆయా షేర్​ సాంగ్​ రికార్డు సృష్టించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aaya Share Song | నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన పారాడైజ్​ సినిమాలోని ఆయా షేర్​ సాంగ్​ రికార్డు సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్​ లుక్​లో కనిపించనున్నారు.

మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘ది పారడైజ్’ (The Paradise) ఫస్ట్ సింగిల్ ఆయా షేర్​ తెలుగు వెర్షన్‌లోనే అత్యంత వేగంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్, 1.6 మిలియన్లకు పైగా లైక్స్‌ సాధించింది. నాని కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ చార్ట్‌బస్టర్‌గా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ‘ది పారడైజ్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

paradise

Aaya Share Song | నాని కెరిర్​లోనే టాప్​

ప్యారడైజ్ మూవీలో ఆయా షేర్ పాట ఫిబ్రవరిలో విడుదల చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్​ అందించగా.. కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ఈ పాట యూట్యూబ్​లో దూసుకుపోతుంది. నాని కెరీర్​లోనే టాప్ సాంగ్​గా వ్యూస్​, లైక్స్​ సాధించింది. గతంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని దసరా మూవీలో నటించారు. ఈ సినిమా హిట్​ టాక్​ తెచ్చుకుంది. తాజాగా వీరిద్దరి కాంబోలో ది ప్యారాడైజ్​ రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

దీనిని కూడా చదవండి : ACB Trap | భూ సర్వే చేసినందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

KVIC Khadi Growth | ఖద్దరుకు ‘మహా’ వైభవం.. ₹1.87 లక్షల కోట్లకు చేరిన ఖాదీ టర్నోవర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: KVIC Khadi Growth | భారతీయ సంస్కృతికి, స్వదేశీ...

Karnataka Congress Reset | కర్ణాటక కాంగ్రెస్‌లో ‘పవర్ రీసెట్’.. సిద్ధరామయ్యకు స్థానచలనం.. శివకుమార్‌కు పట్టాభిషేకం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Karnataka Congress Reset | దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా...

Heavy Rain Havoc | గాలివాన బీభత్సం.. రైతుల ఇక్కట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Havoc | తెలుగు రాష్ట్రాలను...

ACB Raid | నాలా కన్వర్షన్​ కోసం రూ.30 లక్షల లంచం డిమాండ్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా...