Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - తెలంగాణ

తెలంగాణ

Balka Suman Case | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​పై కేసు

Shashi kiran Mottala
Last updated: May 27, 2026, 2:06 pm 2:06 pm
Shashi kiran Mottala
Share
Balka Suman Case

అక్షరటుడే, వెబ్​డెస్క్: Balka Suman Case | నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ (Nampally Police Station)లో బీఆర్ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు అయింది. సింగరేణి ఆస్తులను తగలబెట్టాలంటూ.. మిలిటెంట్‌ యాక్టివిటీ చేపట్టాలంటూ బాల్క సుమన్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు చేయగా.. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

Balka Suman Case | వివాదం ఏమిటంటే..

బాల్క సుమన్ మంగళవారం తెలంగాణ భవన్​ (Telangana Bhavan)లో మాట్లాడారు. సింగరేణి ప్రాంతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) పూర్వ వైభవం తీసుకురావడానికి సాధారణ నిరసనలు సరిపోవని ​ అన్నారు. ఉధృతమైన నిరసనలకు సిద్ధం కావాలన్నారు. కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మందమర్రి ఏరియాలోని జీఎం ఆఫీసు వద్ద, హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను ప్లాన్ చేయాలని సూచించారు. సింగరేణి భవన్​ తగలబెట్టాలని కార్యకర్తలకు సూచించారు. రైలు రోకో నిర్వహించి రైల్వే లైన్​లను కోసి పారేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడారు. మిలిటెంట్ యాక్టివిటీలు చేయాలన్నారు.

Balka Suman Case | అరెస్ట్ చేస్తారా..

మాజీ ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. నాయకులు రెచ్చగొడితే తర్వాత కార్యకర్తలు బలి అవుతారని పేర్కొంటున్నారు. కేసుల పేరిట కోర్టుల చుట్టూ తిరిగే సమయంలో ఎవరు తోడుగా ఉండరని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు అయింది. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని సూచించిన ఆయనను పోలీసులు అరెస్ట్​ చేస్తారా.. లేదా అనేది చూడాలి.

ఇది కూడా చదవండి..: Electric Buses | ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

TAGGED:Balka Suman Casecongress complaintnampally police caseNampally Police StationSingareni ControversyTelangana latest newstelangana political news
Previous Article One Hyd Park One Hyd Park | హైదరాబాద్‌లో స్మార్ట్ హోమ్స్.. స్నైడర్ ఎలక్ట్రిక్ బిగ్ పార్టనర్‌షిప్
Next Article KOSPI Surge KOSPI Surge | నాలుగున్నర నెలల్లో డబుల్..! వంద శాతం పెరిగిన దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Giridarshak Recruitment Telangana
తెలంగాణ

Giridarshak Recruitment Telangana | మావోయిస్టుల నిర్మూలనకు తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. గిరిదర్శకుల నియామకం!

By Naresh Chandan
Kishan Reddy Letter
తెలంగాణ

Kishan Reddy Letter | సీఎం రేవంత్​రెడ్డికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

By Shashi kiran Mottala
New Cars Burnt
తెలంగాణ

New Cars Burnt | కంటైనర్‌లో మంటలు.. 10 కొత్త కార్లు దగ్ధం

By Srinivas Kolluri
Gandhi medical college
తెలంగాణహైదరాబాద్

Gandhi medical college | గాంధీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్​ను కలిసిన ఫోరెన్సిక్ హెడ్​ నాగమోహన్​

By Balla Sandeep Kumar
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.