Tag: Telangana latest news

Indiramma Towers Scheme | అర్బన్​లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం.. ఫ్లాట్ల కేటాయింపులకు దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మాణాన్ని చేపట్టి అందుబాటు ధరల్లో ఫ్లాట్ల కేటాయింపు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.

Prajavani Applications | ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణిలో ప్రజలు సమర్పించే దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.

Amrad Fire Accident | అమ్రాద్​లో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ

అగ్నిప్రమాదంలో గడ్డివాముకు నిప్పంటుకోగా సకాలంలో స్పందించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అర్పివేశారు.

Goud Community Building | గౌడ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు

గౌడ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసింది.

Khanapur Fire Accident | ఖానాపూర్​ శివారులో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ

నగర శివారులోని ఖానాపూర్​లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Jail Superintendent | నిజామాబాద్​ సెంట్రల్​ జైలు సూపరింటెండెంట్​గా కళాసాగర్​

నిజామాబాద్​ సెంట్రల్​ జైలు సూపరింటెండెంట్​గా కళాసాగర్​ నియమితులయ్యారు.

Armoor RDO Office | ఆర్మూర్‌ ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు భవనం మంజూరు

ఆర్మూర్​లో ఆర్డీవో, తహశీల్దార్​ కార్యాలయాలకు భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Pocharam Village Development  | పోచారం గ్రామ అభివృద్ధికి రూ.8 కోట్ల నిధులు..: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నామని ఎమ్మెల్యే మదన్ మోహన్ తెలిపారు.

Yellareddy Government Hospital | వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే మదన్​మోహన్​

వైద్యులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మదన్​మోహన్​ పేర్కొన్నారు.

BC Atma Gaurava Bhavan | బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు నిధుల విడుదలపై హర్షం

హైదరాబాద్​లో నగరంలో బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ కోసం నిధులు విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు నరాల సుధాకర్​ పేర్కొన్నారు.